పరిచయము :
- బాల నటి గా తమిళం లో " పూం కాట్రుతిరుంబుమా చిత్రం లో నదియాకి కూతురు పాత్రలో నటించారు. "డుం డుం " బాల నటి గా మణిరత్నం మెప్పు పొందేరు. షీలా పెద్ద అందగత్తె కాదు , నల్ల పిల్లగా పేరు పొందింది. నవదీప్ సరసన ' సీతాకోకచిలుక ' చిత్రము ద్వారా పరిచయమైన తర్వాత 'హలోప్రేమిస్తారా' చిత్రము లో పూరిజగన్నాధ్ సోదరుడు సాయిరామ్ శంకర్ సరసన కనిపించింది. ఈ రెండు సినిమాలు కూడా ప్లాపయ్యాయి. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో 'బొమ్మరిల్లు భాస్కర్ ద్వారా 'పరుగు'సినిమా లో చాన్స్ రావడం ఒక అదృస్టముగా భావిస్తుందీమే . తమిళ సినిమా " మాయాబజార్ " నటించన తరువాత తన పేరు ను "మాయ" గా మార్చు కుంతారట.
బయోగ్రఫి :
- పేరు : షీలా ,
- అమ్మ - మమత , గృహిణి ,
- నానా - ధనంజయన్ , బ్యాంక్ ఉద్యోగి .
- పుట్టిన ఊరు - మద్రాస్(చెన్నై)
- పుట్టిన తేది : ఆగస్టు -02.
- ముద్దు పేరు : కన్నూ .
- తమ్ముడు : బాలా ,
- తొలి తెలుగు చిత్రము ; సీతాకోక చిలుక .
నటించిన తెలుగు సినిమాలు :
షీలా ఫిల్మోగ్రఫీ: అన్ని భాషలు కలిపి >
- (1) పరుగు -మూవీ-డైరెక్టర్: 'బొమ్మరిల్లు' భాస్కర్-starring: అల్లు అర్జున్, షీలా
- (2) కన్నా -మూవీ-డైరెక్టర్: ఆనంద్-starring: ప్రకాష్ రాజ్, సీత, షీలా
- (3) హలో ప్రేమిస్తారా -మూవీ-డైరెక్టర్: రాజ్కుమార్-స్తర్రింగ్: శిరం శంకర్, షీలా
- (4) రాజు భై -మూవీ-డైరెక్టర్: సూర్య కిరోన్-starring: మనోజ్కుమార్, షీలా
- (5) వేద -మూవీ-డైరెక్టర్: ర నిత్య కుమార్-starring: అరుణ్ విజయ్, జేరోవర్ధన్, షీలా
- (6) చీనా తన 001 -మూవీ-డైరెక్టర్: త ప గజెంద్రన్-starring: ప్రసన్న, షీలా, వడివేల్
- (7) వీరాసామి -మూవీ-డైరెక్టర్: త.రాజేందర్-starring: త రాజేందర్, ముంతాజ్, షీలా
- (8) ఇలవత్తం -మూవీ-డైరెక్టర్: అ.ర. రాజ రాజ-starring: నవదీప్, షీలా
- (9) తస్కరవీరన్ -మూవీ-డైరెక్టర్: ప్రమోద్ పప్పాన్-starring: మమ్మూట్టి, ఇన్నోసెంట్, జనర్దనన్, రాజన్.ప.దేవ్,
- (10) ఆకలే -మూవీ డైరెక్టర్: శ్యామప్రసాద్ -నటీ నటులు : ప్రిత్విరాజ్, గీటు మోహన్దాస్, షీలా, తోం జార్జి
- (11) మనసినక్కరే -మూవీ-డైరెక్టర్: సత్యన్ అన్తిక్కాద్-starring: జయరాం, ఇన్నోసెంట్, షీలా, ఇద్దికుఎ,
మూలము : స్వాతి వారపత్రిక-- 20-02-2009
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog