సంధ్యా , Sandhya



  •  



























  •  


  •  
  • ***************************************************** 
  •  
పరిచయం :
  • ప్రేమిస్తే సినిమాలోభరత్ సరస హీరోయిన్ గా వేసిన సంధ్య అన్నవరం సినిమా లో హీరోయిన్ సిస్టర్ గా వేసి తెలుగులో అడుగిడిన మలయాళీ నటి.
ప్రొఫైల్ :
  • పేరు : సంధ్య ,
  • ఆసలు పేరు : రేవతి - (సినీ ఇండస్ట్రి లో అప్పటికే రేవతి అనే నటి ఉన్నందున పేరు సంధ్య గా పెట్టుకున్నారు .
  • పుట్టిన తెదీ (Birthday): 27 sep, 1989
  • ఎత్తు : 5′3
  • జన్మస్థలం : అల్వేయి (Kerala)
  • చదువు : 10 వ తరగతి .
  • కుటుంబ సభ్యులు : నాన్న (బ్యాంక్ ఉద్యోగి),అమ్మ (Beautician) , ఒక సోదరుడు.
  • మతము : హిందూ
  • వివాహము : కాలేదు.
  • మాట్లాడే భాషలు : ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ , మలయాళం
  • హాబీస్ : మ్యూజిక్, ఫిలిమ్స్ , డాన్సింగ్
ఫిల్మోగ్రఫీ:
  • మొదటి ఫిల్మ్: కాదల్ (తమిళ్)
  • ఫేమస్ మూవీస్: డిష్యుం, వల్లవన్, ప్రజాపతి, aalis in vandeerlaand etc¦
మూవీస్:
  • కూడల నగర్,తమిళ్
  • ప్రేమిస్తే (telugu)
  • అన్నవరం-తెలుగు ,
  • తూన్దిల్ - తమిళం ,
  • మంజల్ వెయిల్,
  • కన్నమోచి ఎనడ,
  • త్రీకింగ్స్ -మళయాళం , 

  • ==========================
 Visit my website : Dr.Seshagirirao.com

Comments

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)

రామిశెట్టి రాజు , Ramishetti Raju(fight master)