సదా , Sada
పరిచయం :
- ఈమె బాలీవుడ్ నటి , మహారాష్ట్ర లో పుట్టి , తెలుగు లో మొదటి సారిగా తెరంగేట్రం చేసారు . భారత నాట్యము వచ్చును . దక్షిన భారత భాష చిత్రాల లో నటిస్తునారు . తండ్రీ ముస్లిం , తల్లి హిందూ ,
- పేరు : సదా.
- పూర్తీ పేరు : సదావ్ మహమ్మద్ సయీద్.
- ముద్దు పేరు : దార్లి.
- పుట్టిన తేది : ఫిబ్రవరి - 17 (పదిహేడు)-1984.
- పుట్టిన స్థలం : రత్నగిరి , పూణే ; మహారాష్ట్ర ,
- ఎత్తు : 5' 4'' ,
- తండ్రి : సదాఫ్ సయెద్ మహమ్మద్ ,
- తల్లి :
- చదువు : ఐ ఐ టి (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ )మద్యలో మానివేసి సిని రంగ ప్రవేశం జరిగింది .
- హాబీస్ : మూవీస్ చూడడం , సంగీతం వినడం ,
- ఇష్టమైన ఆట : క్రికెట్ .
- తోలి చిత్రం : జయం.
- జయం ,
- అపరిచితుడు .
- టక్కరి ,
- చుక్కల్లో చంద్రుడు ,
- శంకరదాడ జిందాబాద్ ,
- ప్రభావల్కర్
- మోనా లిసా ,
- అన్నియన్ ,
- తిరుపతి ,
- ఉన్నలే ఉన్నలే ,
- ==============================
- visit my website : dr.seshagirirao.com

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog