రవళి,Ravali

పరిచయం :
  • రవళి తెలుగు సినిమా నటి యొక్క వెండితెర పేరు. గుడివాడలో పుట్టిన ఈమె ప్రస్తుతం తన తల్లితండ్రులు, ధర్మారావు, విజయదుర్గ లతో చెన్నైలో నివసిస్తుంది. ఈమె ఈ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వము వహించిన ' ఆలీబాబా అరడజను దొంగలు ' సినిమాతో చిత్రరంగములో ప్రవేశించినది.
ప్రొఫైల్ :
  • పుట్టిన తేది : -28 February
నటించిన సినిమాలు:
  • గౌతం యస్.యస్.సి(2005)
  • అమ్ములు (2003)
  • దేవి దుర్గ శక్తి (2001)
  • ఆక దేవి మా (ఇండియా: కన్నడ టైటిల్: దుబ్బెద్ వెర్షన్)
  • శుభాకాంక్షలు (1998) .... నిర్మల
  • ప్రియమైనశ్రివారు (1997)
  • చిన్నబ్బాయి (1997)
  • పెళ్లి సందడి (1997)
  • రియల్ హీరో (1995)
  • ఒరే రిక్క్షా (1995)
  • ఆలీబాబా అరడజను దొంగలు (1994) .... ఫూలన్ దేవి

Comments

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)

రామిశెట్టి రాజు , Ramishetti Raju(fight master)