రంజిత,Ranjitha

  • ---------------------------------------------------
పరిచయము (introduction):
  • రంజిత పుట్టికతో తమిళ శ్రీవళ్ళి . తెలుగు , మలయాళం , తమిళం భాషా సినిమాల్లో నటించారు . పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళు తెరమరుగైనా తిరికి నిత్యానందస్వామి స్కాండల్ తో మీడియా వార్తల్లోకి వచ్చారు .
జీవితవిశేషాలు (Profile):
  • పేరు : రంజిత ,
  • పుట్టినప్పటి పేరు : శ్రీవళ్ళి , 
  • పుట్టిన తేదీ : 30 నవంబర్ -
  • మొదటి సినిమా: తెలుగులో కడప రెడ్డెమ్మ , తమిళములో Nadodi Thendral,
  • భర్త : ఆర్మీ మేజర్ -రాజేష్ మీనన్‌,
రంజిత నటించిన కొన్ని తెలుగు చిత్రాలు(Filmography):
  • * ఎన్ కౌంటర్,
  • కడప రెడ్డెమ్మ ,
  • ఆంజనేయులు ,
  • కుబేరులు ,
  • మావిచిగురు ,
అవార్డులు :
  • 1996 లో మావిచిగురులో బెస్ట్ సపోర్టింగ్ నటి గా నంది అవార్డు వచ్చినది ,
అన్నిభాషలలో కొన్ని సినిమాలు :
  • 2012 - శివకాశి ( Kannada )
  • 2012 - స్వప్న సుందరి ( Telugu )
  • 2011 - ముగిల మల్లిగేయో ( Kannada )
  • 2011 - పుతుముఖంగల్ ( Malayalam )
  • 2010 - రావనన్ ( Tamil )
  • 2009 - విల్లు ( Tamil )
  • 2008 - సరోజ ( Tamil )
  • 2006 - నెంజిల్ జిల్ జిల్ ( Tamil )
  • 2004 - తేన్ద్రల్ ( Tamil )
  • 1999 - తాజ్ మహల్ ( Tamil )
  • 1998 - రిక్త సక్షికల్ జిందాబాద్ ( Malayalam )
  • 1998 - కైకుడున్న నిలవు ( Malayalam )
  • 1997 - ఒరు యాత్ర మోజ్హి ( Malayalam )
  • 1996 - మావిచిగురు ( Telugu )
  • 1996 - తాయాగం ( Tamil )
  • 1995 - సీతనం ( Tamil )
  • 1995 - సిందూర రేఖ ( Malayalam )
  • 1995 - చిన్న వతియార్ ( Tamil )
  • 1995 - కరుపు నిల ( Tamil )
  • 1994 - విష్ణు ( Malayalam )
  • 1994 - జైహింద్ ( Tamil )
  • 1994 - పెరియ మారుతూ ( Tamil )
  • 1994 - కర్ణ ( Tamil )
  • 1994 - అమిది పది ( Tamil )
  • 1994 - ఎం ఆసి మచాన్ ( Tamil )
  • 1993 - మాఫియా ( Malayalam )
  • 1993 - చమయం ( Malayalam )
  • 1992 - నదోది తేన్ద్రల్ ( Tamil )
  • 1992 - జోహ్న్నీ వాల్కేర్ ( Malayalam )
  • ============================
Visit my website -> Dr.Seshagirirao.com

Comments

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)

రామిశెట్టి రాజు , Ramishetti Raju(fight master)