రాజా , Raja ( actor)

పరిచయం :
  • రాజ తెలుగు ఫిల్మ్ యాక్టర్ , వైజాగ్ లో పుట్టి పెరిగారు . తండ్రి హిందూ బ్రాహ్మిన్ , తల్లి అంగ్లేయురాలు . 1983 లో తల్లి బిద్దసంచి కాన్సర్ వలన చనిపోయారు, 1998 లో తండ్రి గుండె పోటు జబ్బు వలన చనిపోయారు .
ప్రొఫైల్ :
  • పేరు : రాజ ,
  • పుట్టిన తేది : 09-నవంబర్ -1978 .
  • పుట్టిన ఊరు : విశాఖపట్నం ,
  • తోబుట్టువులు : ఇద్దరు అక్కయ్యలు , విజయ & పద్మిని (పెళ్ళయి అక్కయ్యపాలెం లో ఉంటున్నారు),
  • చదువు : యస్.యస్.సి. 1993- St.Andrews హైస్కూల్ , అమెరిక లో థియేటర్ ఆర్ట్స్ చేసారు.
  • ఉద్యోగం : లుఫ్తాన ఐఎలిన్స్ లో
  • మొదటి సినిమా : అప్పుడప్పుడు - పెద్ద గా హిట్ కాలేదు ,
కెరీర్ :
  • వైజాగ్ లోఉద్యోగం చేసుకుంటూ ... తన కిష్టమైన నటన కోసం ముందుగా ముంబై వెళ్లి అక్కడ మోడలింగ్ చేసి ... అక్కడనుండి హైదరాబాద్ మోడలింగ్ చేయడానికి వచ్చి మీడియా ద్రుష్టి లో పడి సిని హీరో గా ఎదిగారు .
  • మొదటి సినిమా " ఓ చిన్నదానా " బాగా నటించిన ఆ సినిమా ఎక్కువ కాలము ఆడలేదు . తరువాత కొన్నిసినిమాలలో చిన్న చిన్న రోల్స్ వేసారు . ఆనంద్ ఫిల్మ్ ద్వారా మంచి పేరు వచ్చింది .
నటించిన కొన్ని సినిమాలు :
  • అప్పుడప్పుడు ,
  • విజయం ,
  • ఓ చిన్నదానా ,
  • ఆనంద్ ,- 2004 ,
  • అర్జున్ (మహేష్ బాబు )- చిన్న రోల్.
  • ఆ నలుగురు ,
  • వెన్నెల - 2005 ,
  • నీ సుఖమే నే కోరుకుంటా ,
  • జగన్ మోహిని - ౨౦౦౮
  • ఇంకోసారి (2009) ,

Comments

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)

రామిశెట్టి రాజు , Ramishetti Raju(fight master)