పుష్పవల్లి,Puspavalli



  • =============================================

పరిచయము (introduction):
  • పెంటపాడు పుష్పవల్లి, అలనాటి తెలుగు సినిమా నటి, జెమినీ గణేషన్ భార్య మరియు ప్రముఖ హిందీ సినిమా నటి రేఖ యొక్క తల్లి. తెలుగు , తమిళం , హిందీ , భాషా చిత్రాలు లో నటించారు . పుల్లయ గారు తీసిన సినిమాలే ఎక్కువ .
జీవితవిశేషాలు(profile) :
  • పేరు : పుష్పవల్లి (సినిమాకోసం మార్చిన పేరు ),
  • జన్మ నామము : మంగతాయారమ్మ ,
  • పుట్టిన ఊరు : కాకినాడ ,
  • మతము : హిందూ సాతాని వైష్ణవులు .
  • భర్త : జెమినీ గణేషన్‌(never married to Gemini Ganeshan),
  • తోడు కోడల్ళు : అలమేలు , సావిత్రి ,
  • పిల్లలు : ఇద్దరు కూతుర్లు : హిందీ నటి రేఖ (భాను రేఖ )., రాధ (ఉస్మన్‌ సయ్యద్ ),
చిత్ర సమాహారం-తెలుగు :
  • పెంపుడు కొడుకు *
  • వరవిక్రయం *
  • సంపూర్ణ రామాయణం (1936 సినిమా) *
  • విశ్వమోహిని
  • వింధ్యరాణి *
  • చూడామణి *
  • పాదుకా పట్టాభిషేకం ( జెమిని) *
  • చల్ మోహనరంగా
  • మోహినీ భస్మాసుర *
  • మాలతీమాధవం *
  • సత్యభామ *
  • బాలనాగమ్మ *
  • సుడిగుండాలు
  • ==============================
నా వెబ్ సైట్ -> dr.seshagirirao.com/

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala