ప్రభ (నటి), Prabha

పరిచయం :
  • ప్రభ తెలుగు సినీ తార, ప్రముఖ నర్తకి. ఈమె అసలు నామధేయము కోటి సూర్య ప్రభ. ఈమె 1974లో విడుదలైన'భూమి కోసం' సినిమాతో సినీరంగప్రవేశం చేసింది. అయితే నీడలేని ఆడది ఈమె విడుదలైన తొలి సినిమా. ప్రభబాల్యము నుండే కూచిపూడి నృత్యములో శిక్షణ పొందినది. ఈమె కూచిపూడి ఆర్ట్ అకాడమీలో చేరి ప్రముఖనాట్యాచార్యుడు వెంపటి చినసత్యం వద్ద శిక్షణ పొందినది. దక్షిణ భారత భాషలలో 150కి పైగా సినిమాలలో నటించినప్రభ, సినిమాల నుండి విరమించుకొని పూర్తి సమయం శాస్త్రీయ నృత్యానికి అంకితమైనది.
ప్రొఫైల్ :
  • పేరు : ప్రభ ,
  • ఆసలు పేరు ; కోతి సూర్య ప్రభ ,
  • ఈమె భర్త : రమేష్ బాబు 1999 సెప్టెంబర్ 1న మరణించాడు.
  • విడుదలైన మొదటి సినిమా : నీడలేని ఆడది ,
  • సినీ రంగ ప్రవేశం చేసిన మొదటి సినిమా : భూమి కోసం ,
అవార్డ్స్ :
  • 2003లో విడుదలైన ఆర్.నారాయణమూర్తి చిత్రం వేగుచుక్కలు సినిమాలో తన నటనకు ప్రభకు 2003 నందిబహుమతులలో ప్రత్యేక జ్యూరీ అవార్డు అందుకొన్నది
చిత్ర సమాహారం
  • * ఆడదంటే అలుసా- *
  • ఆమెకథ- *
  • ఆత్మ బంధువులు- *
  • అక్కమొగుడు చెల్లెలి కాపురం- *
  • అత్తవారిల్లు- *
  • చిలిపి కృష్ణుడు- *
  • దేవతలారా దీవించండి- *
  • ధర్మం దారి తప్పితే- *
  • గంధర్వ కన్య (1979 సినిమా)- *
  • గీత సంగీత- *
  • ఇదెక్కడి న్యాయం- *
  • ఇల్లాలి ముచ్చట్లు- *
  • ఇల్లంతా సందడి- *
  • ఇంటింటి రామాయణం- *
  • కొంటెమొగుడు పెంకిపెళ్ళాం- *
  • కోరికలే గుర్రాలైతే-- *
  • సీతాపతి సంసారం- *
  • స్నేహమేరా జీవితం- *
  • మహాకవి క్షేత్రయ్య- *
  • నీడలేని ఆడది- *
  • నేను – మా ఆవిడ- *
  • ఒకే రక్తం- *
  • జగన్మోహిని- *
  • జీవితమే ఒక నాటకం- *
  • రాధమ్మ మొగుడు- *
  • రగిలేగుండెలు- *
  • రాముడు-రంగడు- *
  • మాయాబజార్ (1995 సినిమా)- *
  • పెళ్ళిళ్ళ పేరయ్య- *
  • ప్రచండ భారవి- *
  • పార్వతీ పరమేశ్వరులు-- *
  • పగబట్టిన సింహం- *
  • పెద్దిల్లు చిన్నిల్లు - *
  • దాన వీర శూర కర్ణ- *
  • స్వర్గానికి నిచ్చెనలు- *
  • స్వర్గసీమ- *
  • తల్లే చల్లని దైవం- *
  • వందేమాతరం (1982 సినిమా)- *
  • మన ఊరి మారుతి- *
  • మంచి మనసు- *
  • మరో సీత కథ- *
  • వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర.

Comments

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)

రామిశెట్టి రాజు , Ramishetti Raju(fight master)