నేహాశర్మ,Nehasharma

  • ===================================================================
పరిచయం :
  • నెహా శర్మ ఒక మోడల్ .డిల్లీ కి చెందినది. మోడల్ నుండి "చిరుత" తెలుగు సినీమా తో నటి గా మారినది. చిరుతహీరో 'రామ్ చరణ్ తేజ' కి ,ఈమెకు మొదట ఫిల్మే. ఈమె మంచి డాన్సర్. విశ్నువార్ధ హీరో మరో సినిమా పేరు'జెండా పై కపి రాజు'.అంటే త్వరలో మరోసారి మనకి అందాల విందు అన్న మాట.
ప్రొఫైల్ :
  • పుట్టిన తేదీ : 01-01-1987.
  • పుట్టిన ఊరు : ఢిల్లీ ,
  • చదువు : ఫాసన్ దజైనింగ్ లో డిగ్రీ .
  • తోబుట్టువులు : ఇద్దరు సిస్టర్స్ , ఒక సోదరుడు .
  • నివాసము : ముంబై ,

నీకా నటించిన తెలుగు చిత్రాలు

  • చిరుత - 2007.
  • కుర్రాడు - 2009,
  • జెండాపై కపిరాజు -2009,కృష్ణ వంశీ డైరెక్టర్ ,
హిందీ ఫిలిమ్స్ :
  • జానే తు.. య.. జానే న -2008.
  • క్రైమ్ పార్ట్నర్ -2007

Comments

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)

రామిశెట్టి రాజు , Ramishetti Raju(fight master)