నేహా ఒబెరోయ్,NehaOberai
పరిచయం :
- బాలివుడ్ నటి . తెలుగు లో నటించారు.
- పేరు : నేహా ఒబెరోయ్ ,
- పుట్టిన తేది : 15 సెప్టెంబర్ 1985,
- తండ్రి : ధరం ఒబెరోయ్ ,- మూవీ ప్రొడ్యూసర్,
- 2005 లో " బాలు ABCDEFG " సినిమా తో తెలుగులో మొదటిగా తన కెరీర్ మొదలైనది .
- బాలు ABCDEFG -2005 తెలుగు ,
- బ్రహ్మాస్త్రం - 2006 తెలుగు ,
- దుస్ కహనియాన్ - 2007 హిందీ ,
- woodstock villa - 2008 హిందీ ,
- EMI -2008
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog