మనోరమ (హాస్య నటి),Manorama(commedian)






























పరిచయం:
  • మనోరమ తమిళ హాస్య నటి , తమిళం ,తెలుగు , మలయాళం ,కన్నడ ... అన్ని దక్షిన భారత భాషా సినిమాల లోనటించారు. .సిని రంగములో 5-గురు ముఖ్యమంత్రులతో నటించే ఘనత ఈమెదే ... Mr C. N. Annadurai ; Dr M కరుణానిధి ; Dr M G రామచంద్రన్ ; Dr జయలలిత జయరాం ; Dr N T రామ రావు
ప్రొఫైల్ :
  • అసలుపేరు : గోపిశాంత . పాప
  • స్క్రీన్ నేమ్ : మనోరమ.
  • నిక్ నేమ్ : " పల్లాతూరు పాప" ఆచీ , ఫిమేల్ శివాజీ .
  • పుట్టిన తేది : 26 మే 1943 .
  • పుట్టిన ఊరు : చెట్టి నాడు లోని పల్లాతురు(Pallathur) - గ్రామము , తమిళనాడు (స్టేట్)
  • చదువు : 6-వ తరగతి వరకే.
  • కొడుకు పేరు : భూపతి ,
  • Death : 10-10-2015 at chennai.
కెరీర్ :
  • పది , పన్నెండు ఎల్ల వయసు లోనే " తెరుక్కుట్టు "అనే నాటక సంస్థ లో చేరి , గాయని గా , స్టేజ్ ఆర్టిస్ట్ గా మంచిపేరు తెచ్చుకున్నారు. అభిమానులంతా ఈమెను " పల్లాతూరు పాప" అని పిలిచేవారు.
  • మొదటి సినిమా : " మాలవిట్టమంగై " తమిళ సినిమా - కృష్ణ దాస్ , దర్శక / నిర్మాత. తమిళ రాష్ట్ర ముఖ్య మంత్రి 'కరుణానిధి' రచించిన తమిళ నాటకము " మనిముకుందం" లో హాస్య నటి గా మంచి నటనను ప్రదర్సిచడం ద్వారా ఈమె హాస్య నటిగా స్థిరపదిపూయారు . అందరి నటి నటుల తో స్నేహభావపూరితం తో మెలగడం వలన ఈమెను " అణ్ణీ అణ్ణీ" (వదిన వదినా)అని పిలిచేవారు . వేయి చిత్రాలలో నటించిన ఘనత ఈమెదే ... కాలిఫోర్నియా యునివర్సిటీ వారు 'గౌరవ్డాక్టరేట్ ' బిరుదనిచ్చారు.
అవార్డ్స్ :
  • Guinness World Record for acting in the maximum number of movies [More than 1000]
  • పద్మ శ్రీ - 2002
  • Indian National award for the best supporting actress for the film Puthiya Pathai - 1988
  • తమిళ్ నాడు గవర్నమెంట్'s కలైమామణి అవార్డు (వికీపీడియా నుండి)
  1. కొన్ని ముఖ్యమైన సినిమాలు
తెలుగులో : రిక్షావోడు , శుభోదయం , అరుంధతి .
  • Arunachalam
  • Navarathiri
  • Chandrodayam
  • mannan
  • ethirneechal
  • gemini
  • apoorva sagothirargal
  • parambarai
  • paer sollum pillai
  • aayirathil oruvan
  • nee
  • janaa
  • uliyin osai
  • imsai arasan 23 pulikesi
  • nattamai
  • anbe anbe
  • murai maaman
  • anbe vaa
  • server sundaram
  • guru shishyan
  • 7g rainbow colony
  • raja raja cholan
  • manthiri kumari
  • thiruvilayaadal
  • mahakavi kalidas
  • saraswati sabadam
  • paer sollum pillai
  • may maatham
  • rajapart rangadurai
  • michael madana kamarajan
  • Chinna Thambi
  • Chinna Gounder
  • Kase than kaduvulada
  • Thilana Mohanambal
  • Nadigan
  • Samsaram Athu Minsaram
  • Paati Solai Thatade
  • she is acting in 1320 films, guinness record

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)

రామిశెట్టి రాజు , Ramishetti Raju(fight master)