మంజుల,Manjula
పరిచయం :
- మంజుల తమిళ నటుడు విజయ్ కుమార్ భార్య. 1970 తరము నటి. తెలుగు ,తమిళ , మలయాళ. కన్నడ భాషచిత్రాలలో నటించారు . మంజుల నటించిన తెలుగు చిత్రాలు. 'ఇద్దరూ ఇద్దరే' సినిమాలోని 'వళ్ళంత వయ్యారమే' పాటలో శోభన్ బాబు తో మంజుల బాగా పేరు తెచ్చుకున్నారు .బాల నటిగా " శాంతినిలయం" 1969 లో మొదటిగా నటించారు. దక్షిణభారత సినమాలలో తమిళ ,తెలుగు, కన్నడ భాషాచిత్రాలలో సుమారు 100 పైగా సినిమాలలో నటించారు . విజయకుమార్ Unnidam Mayanguhiren అనే తమిళ సినిమా సెట్స్ లో ఉన్నపుడు ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు.
- పేరు : మంజుల ,
- పుట్టిన తేది : 09-సెప్టెంబర్-1953.
- జన్మ స్థలము : చెన్నై ,
- భర్త : విజయ కుమార్ -కోలీవుడ్ నటుడు < మంజుల 2 వ భార్య>.
- పిల్లలు : ముగ్గురు కూతుర్లు = 1.వనిత , 2.ప్రిత , 3. శ్రీదేవి ,-Arun Vijay, Anitha, and Kavitha are her husband's children from a previous marriage.
- మరణము : 23-జూలై-2013 --ఇంట్లోపడిపోవడము వలన కదుపు (abdomen)అకి గట్టి దెబ్బ తగిలిందని దానిమూలంగా jaundice తో శ్రీరామచంద్ర హాస్పిటల్ - చెన్నైలో .
- * దొరబాబు
- * మంచి మనుషులు
- * మాయదారి మల్లిగాడు
- * రక్తసంబంధాలు
- * దేవుడులాంటి మనిషి
- * భలే దొంగలు
- * మనుషులు చేసిన దొంగలు
- * చంటి
- మహా కవి క్షేత్రయి ,
- గుణవంతుడు,
- అల్లూరి సీతారామరాజు,
- ఇంస్పికటార్ బలరాం,
- జీవన గంగ,
- చిక్కడు దొరకదు,

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog