హేమ , Hema


  • =================================================
పరిచయం :
  • ఉత్తమ హాస్య సహాయ నటి : హేమ ,"యమగోల" సినిమా లో అవార్డు వచ్చింది,ఒకప్పుడు శ్రీదేవి, రాధ, విజయశాంతి, భానుప్రియ వంటి తారలకు స్నేహితురాలు. మరిప్పుడు వెంకటేష్‌, మహేశ్‌బాబు వంటి నటులకు వదిన. ఏ పాత్ర ఇచ్చినా అద్భుతంగా నటించి, అందరినీ నవ్వించే హేమ... హాస్యనటి,
ప్రొఫైల్ :
  • పెరు : హేమ , 
  • అసలు పేరు : కృష్ణవేణి ,
  • ఊరు : రాజోలు , గోదావరి నది ఒడ్డున ,
  • చదువు : 7 వ తరగతి ,
  • అమ్మ : లక్ష్మి ,
  • భర్త : జాన్ , కెమెరా మ్యాన్(కెమెరామెన్‌ మీర్‌గారి తమ్ముడు), 1993 లొ పెళ్ళైనది ... ప్రేమ పెళ్ళి ,
  • పిల్లలు : ఒక పాప -- ఇషా ,
  • ఇతతములు : డాన్స్ వచ్చును -- మద్రాస్ లో డాన్స్ మాస్టర్ ' రఘు గారి ' దగ్గర నేర్చారు .
  • ఎత్తు : 5' 6''.
  • మొదటి సినిమా : బలే దొంగలు ,

హేమ నటించిన తెలుగు చిత్రాలు

  • అతడు
  • బాస్
  • "యమగోల"
  • భద్రాద్రి రాముడు'
  • దీపావళి ,
  • బలే దొంగలు ,
  • క్షణక్షణం , 
========================
visit my website : Dr.seshagiriao.com

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)

రామిశెట్టి రాజు , Ramishetti Raju(fight master)