Monday, March 31, 2008

గౌరీ ముంజాల్-Gowrimunjal • *******************************పరిచయం :

 • గౌరీ ముంజాల్ - డిల్లీ యూనివర్సిటి బ్యూటి కాంటెస్ట్ లో తను కామర్సు డిగ్రీచేస్తున్నప్పుడు పాల్గొంది . తరువాత సినిమా ల కోసం ముంబాయి రావడంజరిగినది . ఈమే ఒక సెలెబ్రిటి .అందాల నటి హిందీసినిమాలలో నటించారు . కోలీవుడ్ ,టాలీవుడ్ లో ఎన్నో పాత్రలు వేస్తున్నారు.

ప్రొఫైల్ :

 • పుట్టిన రోజు : 10-ఆగష్టు .
 • ముద్దు పేరు : సోని ,
 • ఎత్తు : 5' 3'' ,
 • చదువు : +౨ చేస్తుందా గా బన్నీ లో ఆఫర్ వచ్చినది , బి,కం (corresponding),
 • అందాన్నిచేవి : కళ్లు & జుట్టు .
 • కుటుంబము : అమ్మ ,నాన్న , అక్క , తమ్ముడు , + తను.
 • అంకుల్ :రిశీకాపూర్ .
 • నచ్చే రంగు : బేబీ పింక్ ,
 • నచ్చే దుస్తులు : చీర ,

గౌరీ ముంజాల్ నటించిన తెలుగు చిత్రాలు

 • బన్నీ
 • గోపి - గోడ మీద పిల్లి
 • శ్రీకృష్ణ 2006
=======================================

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog