గీత , Geeta

---------------------------------------------------------------- పరిచయం :
  • గీత మాతృభాష తెలుగే అయినా మలయాళీ ఫిల్మ్ ఇండస్ట్రి లో కారెక్టర్ నటి గా స్థిరపడ్డారు .
బయోగ్రఫి :
  • తండ్రి: బెంగుళూర్ , మద్రాస్ , లోలో పనిచేసారు .
  • చదువు : స్కూల్ చదువు - బెంగుళూర్ లో ను , హైస్కూల్ చెన్నై లోను .
  • భర్త : వాసన్ -చార్టెడ్ ఎకౌంటెంట్ , న్యూ యార్క్ ల లో మల్టీనేషనల్ కంపెనీ పని చేస్తున్నారు ,
కెరీర్ :
  • దర్శకుడు , కె .బాలచందర్ వలన పంచాగ్ని , మంచి పేరు వచ్చింది .
గీత నటించిన తెలుగు చిత్రాలు
  • మన ఊరి పాండవులు
  • తాతయ్య ప్రేమలీలలు
  • కొండవీటి సింహం
  • తోడుదొంగలు
  • పట్నంవచ్చిన పతివ్రతలు
  • సాగర సంగమం
  • కోకిల
  • ఆపద్బాంధవుడు
  • అశ్వమేధం
  • జానీ
  • నువ్వొస్తానంటే నేనొద్దంటాన

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)

రామిశెట్టి రాజు , Ramishetti Raju(fight master)