దేవిక,Devika
- =================================
పరిచయం :
- దేవిక (Devika) ఒక తెలుగు సినిమా నటి. చిత్తూరు జిల్లాచంద్రగిరి ప్రాంతానికిచెందిన ఈమె ఎన్టీ రామారావుతోహీరోయిన్గా రేచుక్క అనే సినిమాలో తొలిసారి నటించారు. అత్తా ఒకింటి కోడలే, కంచుకోట, ఆడ బ్రతుకు సినిమాలుఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చి పెట్టాయి. ఎన్.టి.రామారావు నిర్మించిన శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామిజీవిత చరిత్ర సినిమాలో చివరి సారిగా నటించారు. ఈమె కూతురు ''కనక'' తమిళ సినిమాల్లో నటిస్తున్నారు.
- పేరు : దేవిక ,
- అసలు పేరు : ప్రమీల --1957లో వచ్చిన తమిళ చిత్రం 'ముదలాళి'లో ఆమె నాయిక. ఆ సినిమా ప్రివ్యూకి వెళితే ఆమె పేరు లేదు. దేవిక అని వుంది. 'దేవిక ఎవరు?' అని అడిగింది ప్రమీల. ''మీపేరే. మీకు చెప్పకుండా పేరు మార్చేశాను - ఈ పేరుతో మంచి పేరొస్తుందని నమ్మకంతో'' అన్నాడు ఆ చిత్రం నిర్మించిన ఎమ్.ఎ.వేణు.
- పుట్టిన తేదీ = 0/1943.
- చనిపోయిన తేదీ = 27-ఏప్రిల్-2002
- అవార్డు : నాటి.. నటి .రఘుపతి వెంకయ్య అవార్డ్ వచ్చింది.
- ఆడవాళ్లు అలిగితే (1983)-
- పాపం పసివాడు (1972)-.
- చిన్ననాటి స్నేహితులు (1971)-
- ఇజ్జాట్ (1968)-
- నిలువు దోపిడి (1968)-
- భామ విజయం (1967)-
- శ్రీ కృష్ణావతారం (1967/ఐ) .... రుక్మిణీ-
- తిరువిలయదాల్ (1965) .... వైఫ్ ఆప్ శేన్బగా పందియన్-
- పెంపుడు కూతురు (1963)- కర్ణ (1963) .... సుభాంగి-
- కర్నాన్ (1963) .... శుభంగి-
- రక్త సంబంధం (1962)-
- మహామంత్రి తిమ్మరుసు (1962) .... అన్నపూర్ణ-
- దక్షయజ్ఞం (1962/ఐ)- .... సతి దేవి-
- గాలి మెడలు (1962)-
- బలే పండియ (1962)-
- మాన్-ముజి- (1962) (అస్ బేబి దేవిక)-
- నేన్జిల్ ఒరే ఆలయం (1962) .... సీత-
- టాక్సీ రాముడు (1961)-
- పెండ్లి పిలుపు (1961)--
- ఘరానా (1961)--
- పాపా పరిహారం (1961)-
- పవమనిప్పు (1961)--
- సబాష్ రాజ (1961)-
- మాంగల్యం (1960)-. సహస్ర సిరచెద,
- అపూర్వ చింతామణి (1960)--.
- శాంతినివాసం (1960).
- శభాష్ రాముడు (1959)-.
- వరుడు కావాలి (1957)-. రేచుక్క (1954) .... లలితా దేవి-
- ============================
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog