అశ్విని , Aswini
పరిచయం :
- టి.వి / ఫిల్మ్ యాక్టర్ అశ్విని భారతి రాజా ద్వారా " పాదు నెల్లు పాదు నతు" ~1991లో తమిళ సినిమా ఇండస్త్రి కి పరిచయమైనది. తమిళ , తెలుగు , మలయాళ , కన్నడ లో ఎన్నో సినిమాలలో నటించారు. మలయాళం చిత్రం " మనిచిత్ర తలు " కి అవార్డు వచ్చినది. తెలుగు చిరంజీవి "హిట్లర్ " లో నటించారు.
నటించిన సినిమాలు :
- పాదు నెల్లు పుదు నతు (తమిళ్).
- హిట్లర్ (తెలుగు).
- కల్లలఘర్ (తమిళము).
- పోలిస్ (తెలుగు).
టి.వి. సీరియల్స్ :
- ఇటివి ."అంతరంగాలు".
- కళంకితనిరంగల్ (తమిళ్)
- =========================
Visit my website -dr.seshagirirao.com
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog