అరుణ్ పాండ్యన్ , ArunPandyan

  • ========================================================
పరిచయం :
  • నటుడు అరుణ్ పాండ్యన్ దర్శకత్వంలో నిర్మించిన ఓ తమిళ చిత్రాన్ని 'ముద్దాయి' పేరుతో తెలుగులో విడుదలఅవుతోంది. ఆ రాజకీయ ఒత్తిళ్ల మధ్య ప్రజలకు ఎలా న్యాయం చేసింది అనే అంశాన్ని ఇతి వృత్తంగా నిర్మించిన ఈచిత్రమిది. ఇతర పాత్రల్లో హరీష్, నాజర్, రేఖ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం వందేమాతరం శ్రీనివాస్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అరుణ్ పాండ్యన్(శుక్రవారం, 21 సెప్టెంబర్ 2007)
.
  • ప్రముఖ నటుడు అరుణ్ పాండ్యన్ 120వ చిత్రంగా "అశోక చక్రం" సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇందులో అరుణ్పాండ్యన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. డి.టి.యస్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని తుది మెరుగులు దిద్దుకుంటోన్న ఈచిత్రాన్ని ఫైట్ మాస్టర్ విక్కీవర్మ దర్శకత్వంలో అన్సీ ఆర్ట్ క్రియేషన్స్పై యెహనన్ అలెక్స్ నిర్మిస్తున్నారు. జూలై 27నఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత తెలిపారు."ఇది నాకు 120వ చిత్రమని, విక్కీ వర్మ చెప్పిన కథనచ్చడంతో చేశానని, నా యాక్షన్ చిత్రాల్లో ఇది మంచి చిత్రమౌతుందని" చిత్ర కథా నాయకుడు అరుణ్ పాండ్యన్తెలిపారు.
‌ సినిమా: ధైర్యం
  • నటీనటులు: నితిన్‌, రైమాసేన్‌, తనికెళ్ల భరణి, రాజ్యలక్ష్మి, రెహ్మాన్‌, ఐశ్వర్య, అరుణ్‌ పాండ్యన్‌,(జైలర్‌ పాత్రలోఅరుణ్పాండ్యన్‌ కనిపిస్తారు.) కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, అలీ, రాళ్లపల్లి, సుమన్‌ సెట్టి, యం.యస్‌. నారాయణతదితరులు-సంగీతం: అనూప్ ‌- ఫోటోగ్రఫీ: సమీర్‌ రెడ్డి - కథ, స్క్రీన్, మాటలు, దర్శకత్వం: తేజ -- నిర్మాత: నారాయణ దాస్‌ నారంగ్‌, సుధాకర్‌ రెడ్డి
‌ ఫిల్మోగ్రఫీ :
  • ముద్దాయి
  • గాయం"
  • అశోక చక్రం"
  • ధైర్యం

Comments

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)

రామిశెట్టి రాజు , Ramishetti Raju(fight master)