అంబిక-Ambika

  •  

  •  
పరిచయం :
  • అంబిక దక్షిణ భారత సినిమా నటి. ఈమె అనేక కన్నడ సినిమాళ్లో నటించింది. ఈమె కెరీర్ ను మలయాళం సినిమా " మమంగం " 1979 లో . మలయాళం , కన్నడం , తెలుగు , తమిళ భాషా చిత్రాల లో నటించారు . నటి రాధిక ఈమె సోదరి .
ప్రొఫైల్ :
పేరు : అంబిక ,
పుట్టిన : 06-నవంబర్ -1962,
పుట్టిన ఊరు : కల్లర , తెరువనంతపురం (కేరళ),
ఎత్తు : 5' 6'' .
భర్త : షీను జాన్‌-1988-1997(విడాకులు ) 2 వ భర్త -- రవికాంత్ 2000-2002(విడాకులు)-,
పిల్లలు : రామ్‌ కేశవ్ , రిషికేష్ , 


అంబిక నటించిన తెలుగు చిత్రాలు

  • మానాన్నకి పెళ్లి , అరునచలము 1997,
  • పట్టణ ప్రవేసము (1988) ,
  • కుటుంబపురణము 1988)
తమిళ్
  • మజ్హి (2005) - తమిళ్ - జయం రవి
  • ఉయిరోడే ఉయిరహ (౧౯౯౯) - తమిళ్ - అజిత్కుమార్
  • కాదల్ పరిసు (1987) - తమిళ్ - కమల్హస్సన్
  • మావేరన్ (1986) - తమిళ్ - రజినీకాంత్
  • ఇదయ కోవిల్ (1985) - తమిళ్ - మోహన్
  • నాన్ సిగప్పు మనితన్ (1985) - తమిళ్ - రజినీకాంత్
  • పదిక్కతవన్ (1985) - తమిళ్ - రజినీకాంత్
  • మర్. భరత్ (1985) - తమిళ్ - రజినీకాంత్
  • కాక్కి సత్తి (1985) - తమిళ్ - కమల్ హస్సన్
  • ఉయరంత ఉల్లం (1984) - తమిళ్ - కమల్ హసన్
  • అన్బుల్ల రజనీకాంత్ (1984) - తమిళ్ - రజినీకాంత్
  • నాన్ పాదం పాదాల్ (1984) - తమిళ్ - మోహన్, శివకుమార్
  • ఎంగేయో కేట్ట కురళ్ (1982) - తమిళ్ - రజినీకాంత్
  • వాజ్వే మాయమ (1982) - తమిళ్ - కమల్హస్సన్
  • సకల కల వల్లవన్ (1982) - తమిళ్ - కమల్హస్సన్
  • కదల మీంగల్ (1982) - తమిళ్ - కమల్హస్సన్
  • అంత ఎజ్హు నాటకాల్ (1981) - తమిళ్ - కే.బగ్యరాజ్
  • వేలుండు వినైయిల్లై (తమిళ్) - విజయకాంత్
  • వజ్హైక్కై (తమిళ్) - శివాజీ గనేసన్
  • వెళ్ళి రోజా (తమిళ్) - శివాజీ, ప్రభు
  • రాజ విత్తు కన్ను (తమిళ్)- ప్రభు
  • తలువత కైకల్ (తమిళ్) - విజయకాంత్
  • మనకనక్కు (తమిళ్) - విజయకాంత్
  • పౌర్ణమి అలిగల్ (తమిళ్)- శివకుమార్
  • తలితనం (తమిళ్) - శివకుమార్
  • విక్రం (తమిళ్) - కమల్హస్సన్
  • అరుణాచలం (తమిళ్) - రజినీకాంత్
  • ఉన్నిదతి ఎన్ని కొడుతేన్ (తమిళ్)- కార్తీక్
  • ఎఇ వీడు (తమిళ్)- కార్తీక్
  • నాగం (తమిళ్) - కార్తీక్
  • కం సిమిట్టుం నేరం (తమిళ్) - కార్తీక్
  • అలవన్తాన్ (తమిళ్) - సత్యరాజ్
  • కణం కోర్టర్ అవరగాలై (తమిళ్) - సత్యరాజ్
  • విల్లతి విలన్ (తమిళ్) - సత్యరాజ్
  • మక్కల్ ఎం పక్కం (తమిళ్) - సత్యరాజ్
  • అన్నా నగర్ ముఠాల్ తేరు (తమిళ్) - సత్యరాజ్, ప్రభు
  • ననుం ఒరు తోజ్హిలాలి (తమిళ్) - కమల్హస్సన్
  • వెంగైయిన్ మైన్తాన్ (తమిళ్) - విజయకాంత్
  • అమ్బిగై నేరిల్ వంతల్ (తమిళ్) - మోహన్
  • తూన్గత కన్నోండ్రు ఒండ్రు - మోహన్
  • ఒరువర్ వజ్హుం ఆలయం - ప్రభు, శివకుమార్
మలయాళం
  • కూట్టు (2004)
  • వర్న్నకజ్హ్చకల్ (2000)
  • ఉదయపురం సుల్తాన్ (౧౯౯౯)
  • నిరం (1988)
  • కక్కోతి కావిలే అప్పోప్పన్ తాదికల్ (1988)
  • ఇరుపథం నూత్తండు (1987)
  • విలంబరం (1987)
  • వజ్హియోరక్కజ్హ్చకల్ (1987)
  • ఎజ్హుతపురంగల్ (1987)
  • రాజవింటే మకాన్ (1986)
  • ఒరు నొక్కు కానన్ (1985)
  • మరక్కిల్లోరిక్కలుం (1983) .... సుమ
  • కేల్కత శబ్దం (1982) .... జయంతి
  • పూవిరియుం పులరి (1982)
  • మనియన్ పిళ్ళై అథవా మనియన్ పిళ్ళై (1981)
  • అన్గాడి (1980)
  • అనియత వలక్కల్ (1980)
  • తీక్కదాల్ (1980)
  • ఎదవజ్హియిలే పూచ మింద పూచ (1979)
  • మమంగం (1979) 
  • ==========================
Visit my website : dr.seshagirirao.com

Comments

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)

రామిశెట్టి రాజు , Ramishetti Raju(fight master)