ఆలీ-Ali
పరిచయం :
- ఆలీ ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు. ఇతడు బాల నటుడుగా తెలుగు చలనచిత్ర రంగంలో ప్రవేశించాడు . సీతాకోకచిలుక చిత్రం ద్వారా ప్రసిద్ది చెందాడు.
- స్క్రీన్ పేరు : ఆలీ ,
- అసలు పేరు : Mohd.azam ali,
- ఊరు :రాజమండ్రి -- తూర్పు జిల్లా , కేరళ నుండి వలస వచ్చిన ముస్లిం ,
- మాత్రు భాష : మలయాళం,
- తండ్రి : Mohd Basha-అర్జీ పని చేసేవాడు.
- తల్లి : Zaitun Bibi-గృహిణి.
- పుట్టిన తేది : 10 - అక్టోబర్- 1965 .
- భార్య : Jubeda begum(ఆయేష),
- పిల్లలు : ఒక కూతురు-Fatima Ramijun, .
- Address : D.NO:8-2-268/a/7,Plot no:7, H.No:343, Aurora Colony - 2,Road No;2, Banjara hills, Hyderabad 500 034
వ్యక్తిగత జీవితము
- ఆలీ వివాహము ఆయేషతో జరిగినది. వీరిది పెద్దలు కుదిర్ఛిన వివాహము. వీరికి ఒక కుమార్తె కలదు.
చలన చిత్ర ప్రస్థానము
- ఆలి బాల్యనటుడిగా చిత్ర సీమలో ప్రవేశించి, ఇప్పటి వరకు సుమారు 800 చిత్రాలలో నటించడం జరిగింది. పూరీ జగన్నాధ్, తన ప్రతి చిత్రంలో ఆలికి అవకాశం కల్పిస్తూ ఉంటారు.
- తెలుగు
- ఇయర్ టైటిల్ రోల్ ఒథెర్ నోట్స్
- 2008 దోషి Villain
- అందమైన అబద్దం
- చెడుగుడు
- కుబేరులు కామెడీ ఫిల్మ్
- గజిబిజి కామెడీ ఫిల్మ్
- దొంగల బండి ఫైల్మింగ్ ,కామెడీ ఫిల్మ్
- హరే రామ్ రేలేఅసేడ్ ఆన్ 18 జూలై 2008
- కొంచెం కొత్తగా
- సోంబేరి హీరో ( 6 జూన్ 2008)
- బుజ్జిగాడు
- కంత్రి లీ, అస్త్రోలోగేర్
- జల్సా
- దొంగ సచినోల్లు
- బొమ్మన బ్రోతేర్స్ చందన సిస్టర్స్
- నీ సుఖమే నే కోరుతున్న రేలేఅసేడ్ ఆన్ ౨౨ ఫిబ్రవరి 2008
- జాన్ అప్ప రావు 40 ప్లుస్ రేలేఅసేడ్ ఆన్ 20 మార్చ్, 2008
- తిన్నామా పడుకున్నామా, తెల్లారిందా పోస్ట్ ప్రొడక్షన్
- స్టూడెంట్ లైఫ్ ఫైల్మింగ్
- నా మనసుకేమైంది
- సవాల్
- ప్రేమాభిషేకం కామెడీ ఫిల్మ్,రేలేఅసేడ్ ఆన్ మార్చ్ ౧౪, 2008
- ఒంటరి
- 2007 విశాక ఏక్ష్ప్రెస్స్
- నవ్వులే నవ్వులు ఫైల్మింగ్
- రుద్ర ఫైల్మింగ్
- మీ శ్రేయోభిలాషి రేలేఅసేడ్ ఆన్ 28 డిసెంబర్ 2007
- అశోక చక్రం
- సీమ శాస్త్రి
- తులసి
- భజంత్రీలు
- టక్కరి
- చిరుత నచిమి
- పెళ్ళయిన కొతాలో T.V anchoor అలీ
- యమదొంగ హీరో ఫ్రెండ్
- టాస్
- బహుమతి
- గుండమ్మ గారి మనవడు హీరో
- యోగి బాష రీమేక్ అఫ్ కన్నడ ఫిల్మ్ జోగి
- దేసముడురు హిమాలయ బాబా సూపర్ హిట్
- ఖతర్నాక్ మథస్ టీచర్
- బాస్ - ఐ లవ్ యు నాగార్జునసాగర్
- 2006 మాయాజాలం పేషెంట్
- సీతారాముడు
- టాటా బిర్లా మధ్యలో లైలా లైలా,మస్తాన్
- భాగ్యలక్ష్మి బంపర్ డ్రా ఏసుదాస్
- పోకిరి ప్రెసిడెంట్ అఫ్ బెగ్గర్స్/ముస్తియా టాలీవుడ్ అల్ టైం హిట్
- నాయుడు ల్ల్బ్ హీరో
- 2005 హుంగమ హీరో
- ఎవడి గోల వాడిది స్టొరీ తెల్లెర్ కామెడీ ఫ్లిక్, సూపర్ హిట్
- సూపర్ ఆర్టిస్ట్
- వీరి వీరి గుమ్మడి పండు ట్రిక్ మాస్టర్ చిల్ద్రెన్'s ఫిల్మ్
- సోగ్గాడు అమెఒ
- నా అల్లుడు
- 2004 అమ్మాయి బాగుంది హీరో ఫ్రెండ్ హిట్
- ఆనంద్
- సూర్యం
- సఖియా
- కొంచెం తౌచ్లో వుంటే చెపుతాను
- ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి
- శివ శంకర్
- 143
- శత్రువు
- తపన చిరంజీవి ఫ్యాన్
- సత్తా
- అతడే ఒక సైన్యం
- శీను వాసంతి లక్ష్మి
- నేనున్నాను హీరో ఫ్రెండ్ సూపర్ హిట్
- కుశికుశిగా
- ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి
- శేషాద్రి నాయుడు
- నని
- ఐతే ఏంటి
- భద్రాది రాముడు
- అందరు దొంగలే దొరికితే ద్రున్కర్డ్
- మీ ఇంటికొస్తే ఎం ఇస్తారు మా ఇంట్కొస్తే ఎం తెస్తారు
- 2003 శివమణి ౯౮౪౮౦౨౨౩౩౮ సేర్వంట్ హిట్
- వీడే
- అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి రాంబాబు సూపర్ హిట్
- 2002 Vasu గిటార్ ఆర్టిస్ట్ వన్ నంది అవార్డు
- ఇడియట్ రాంబాబు సూపర్ హిట్
- ఫ్రెండ్స్
- ఓ చిన్నదానా
- రాఘవ
- నీ ప్రేమకై
- ఆది
- మౌనమేలనోయి
- తప్పుచేసి పప్పుకూడు
- చెన్న కేశవ రెడ్డి
- నీ స్నేహం
- సందడే సందడి
- ప్రేమలో పావని Kalyan
- 2 much
- 2001 ఖుషి సూపర్ హిట్
- నువ్వు వస్తావని మ్యూజిక్ ప్లేయర్ సూపర్ హిట్
- దేవి పుత్రుడు
- అమ్మాయి కోసం బ్యాచిలర్ హిట్
- ఇష్టం హీరో ఫ్రెండ్ దెబుత్ మూవీ అఫ్ శ్రియ
- 1999 పవిత్ర ప్రేమ హీరో ఫ్రెండ్
- 1998 తొలి ప్రేమ సూపర్ హిట్
- తొలి ప్రేమ సూపర్ హిట్
- 1996 వినోదం హిట్
- సర్కస్ సత్తిపండు సర్కస్ బాయ్ సత్తిపండు కామెడీ ఫిల్మ్
- 1994 హలో బ్రోతేర్ ద్రున్కర్డ్ సూపర్ హిట్
- పిట్టల దొర హీరో సూపర్ హిట్
- ఆవారాగాడు హీరో
- అక్కుం బక్కుం హీరో
- అమ్మాయి కాపురం హీరో
- 1987 రౌడీ బాబాయ్ కామెడీ ఆర్టిస్ట్ ఇమితతోర్ అఫ్ N.T.R
- 1982 స్వాతి ముత్యం చైల్డ్ ఆర్టిస్ట్
- 1980 సీతాకోకచిలుక చైల్డ్ ఆర్టిస్ట్ దెబుత్
- ఇయర్ టైటిల్ రోల్ ఒథెర్ నోట్స్
- 2008 సత్యం --కమెడియన్ '14 ఆగష్టు, 2008
- =================================
- Visit my website : dr.seshagirirao.com

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog