-  
 
-  
 
- ************************************************************
 
-  
 
 
పరిచయం ; 
అభిరామి తన ౧౩ వ ఏట లోనే " కథాపురుషన్ " మలయాళం సినిమాలో నటించి తెరంగేట్రం చేసి తమిళ , కన్నడ , మలయాళ ,తెలుగు లో  నటిచారు ... కానీ   తెలుగులో చాలా తక్కువ చిత్రాలలో నటించారు. టి.వి షో లో నటించారు ,
 
ప్రొఫైల్ :
- స్క్రీన్ నేమ్ : అభిరామి ,
 
- పేరు : దివ్య గోపి కుమార్  ,
 
- పుట్టిన రోజు : 26/జూలై. /1983
 
- పుట్టిన స్థలం : త్రివేండ్రం , కేరళ.
 
- తండ్రి : గోపి కుమార్ 
 
- తల్లి : పుష్ప గోపి కుమార్ ,
 
- మాతృభాష : తమిళ్ ,
 
- చదువు : బి.ఎ.హాన్స్ - సైకాలజీ ,
 
అభిరామి నటించిన తెలుగు చిత్రాలు
- చెప్పవే చిరుగాలి-2004 -రాధ .
 
- థ్యాంక్ యు సుబ్బారావు -2002 -సూసి ,
 
- చార్మినార్ (2003),సంగీత
 
ఫిల్మోగ్రఫీ :
Kannada Films
-      Raktha Kanneeru (2003) ...Chandra
 
-      Sriram (2003).... Vasundhara
 
-      Laali Haadu (2002)... Sangeetha
 
Tamil Films
-      Virumaandi (2004) ... Annalachmi
 
-      Middle Class Madhavan (2001).. Abhirami
 
-      Vanavil (2001) ... Priya
 
-      Charlie Chaplin (2001) ... Mythili
 
-      Kaarmegam
 
-      Samasthanam
 
-      Samudhiram
 
Malayalam Films
-      Melevaryathe Malaghakuttikal (2001) ...Devika
 
-      Shraddha (2000) ....Swapna
 
-      Njangal Santhushtaraanu (2000) ... Geethu
 
-      Millennium Stars (2000) ...Radha
 
-      Pathram (1999) ... Shilpa Mary Cherian
 
- ============================
 
Visit my website : 
Dr.Seshagirirao.com 
 
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog