హరిహరన్(గాయకుడు) , Hariharan (Playback Singer)

  • పరిచయం : హరిహరన్ మలయాళీ నేపధ్య గాయకుడు , మళయాళము లోనే కాక .. తెలుగు ,తమిళం, హిందీభాషలలో ఎన్నో సినిమా పాటలు గానము చేసారు .
ప్రొఫైల్ :
  • పుట్టిన తేది : 03-ఏప్రిల్-1955.
  • ఊరు : తిరువనంతపురం - కేరళ .
  • పెరిగిన ఊరు : ముంబై ,
  • చదువు : డిగ్రీ -బి.యస్.సి.
  • తల్లి : శ్రీమతి అలమేలు -కార్నటిక్వోకాలిస్ట్ .(Carnatic Vocalist).
  • తండ్రీ : లేటు .. అనంత సుబ్రమని అయ్యర్ గారు.-Carnatic Vocalist,
  • కెరీర్ : తల్లి దండ్రు ల నుండి వారసత్వము గా సంగీతం వచ్చినది . మదటి గురువు తల్లే , అన్ని మెళకువలు తల్లి నుండేనేర్చుకున్నారు. గజాల కూడా వచ్చును . మొదటి సాంగ్ " అజీబ్ సానే హి ముజ్ పర క్యరార్" హిందీ సినిమా "గమాన్ "
ఉత్తమ గాయకుడుః హరిహరన్‌ తెలుగులో పాడిన పాటలు కొన్ని :
  • అన్నయ్య- హిమసీమలో
  • లవ్ బర్డ్స్ --మనసున మనసున మనసున మనసై...
  • కనులు మూసినా నీవాయే (2002)--చిన్నినవ్వు జల్లిపోవే ప్రియతమా-
  • కబడ్డీ కబడ్డీ - అనే సినిమాలో “జాబిల్లి బుగ్గను గిల్లి చూడాలి
  • నాని --1వస్తా నీ వెనుక...2.నాకు నువ్వు నీకు నేను...
  • శీను (1999)--ప్రేమంటే యేమిటంటే...
  • నువ్వే నువ్వే-- ఐ యాం వెరీ సారీ అన్నాగా వందోసారీ సరదాగా ..
His Major Ghazal Albums
  • * Shamakhana (concert recording; includes songs by Anuradha Paudwal)
  • * Mausam (same concert recording as Shamakhana; slightly different song selection)
  • * Sukoon (1983)
  • * Aab Shaar-e-Ghazal (with Asha Bhosle; music for all eight tracks composed by Hariharan; 1985)
  • * Reflections (1987)
  • * Dil Nasheen (1988)
  • * Dil Ki Baath (1989)
  • * The Very best of Hariharan ghazals (compilation album; 1989)
  • * Hariharan in concert (1990)
  • * My Favourite Hits (compilation album; 1990)
  • * Hazir (with Zakir Hussein on Tabla; 1992)
  • * Gulfam (1994)
  • * Paigam (1995)
  • * Qaraar (1995)
  • * Saptarishi (concert recording; 1995)
  • * Visaal (1996)
  • * Jashn (1996)
  • * Aathwan Sur -- The Other Side of Naushad (1998), written & composed by Naushad
  • * Kaash (2000)
  • * Lahore Ke Rang, Hari Ke Sang (2006)
  • * Waqt Par Bolna (2007)

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)

రామిశెట్టి రాజు , Ramishetti Raju(fight master)