సుహాని కలిత , Suhani kalita

పరిచయం :
  • స్థానికంగా ముంబై ఏ అయిన పుట్టింది పెరిగిందీ హైదరాబే .ఈమె మొదట బాలీవుడ్ నటి , - మనసంతా న్ర్వ్వే - సినిమాలో నటించిన బాలతార హీరోయిన్ గా ఎదిగిన విషయం విదితమే . హీరోయిన్ గా ఆమె తొలి చిత్రం " సవాల్ " కెరీర్ పరంగా పెద్దగా వర్కౌట్ కాలేదు , కాగా ఈరండూ సినిమా " కృషి" కుడా ఈ టీనేజ్ బూటీ కి చెడు అనుభ వాన్నే మిగిల్చింది .
ప్రొఫైల్ :
  • పేరు : సుహాని
  • అసలు పేరు : సుహాని కలిత ,
  • స్క్రీన్ నేమ్ : షోన ,
  • ఎత్తు : approximately 5'4"
  • పుట్టిన తేది : డిసెంబర్ - 25 .
  • పుట్టిన ఊరు : హైదరాబాద్ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము .
  • చదువు : పి.జి. యం.బి.ఎ.(M.B.A.),
  • మాతృ భాష : ఉర్దూ ,
  • మాట్లాడే భాషలు :హిందీ ,ఫ్రెంచ్ , తెలుగు , ఇంగ్లీష్ ,
కెరీర్ :
  • మొదట యాడ్స్ లో బి,యస్ యన్.యల్ , కార్వీ ఫినన్న్స్ , ఐడియా సెల్లులార్ లో చేసారు . 2000 లో బాలశ్రీ , నంది , జోనల్ లెవెల్ అవార్డ్స్ గెలుచుకున్నారు . 2002 లో బాలీవుడ్ మూవీ " కుచ్ తుం కహో కుచ్ హమ్ కహేయిన్ "కిసెలెక్ట్ అయ్యారు , షోన స్క్రీన్ నేమ్ తో . మొత్తము 11 సినిమాల లో నటించారు . 9 తెలుగు , 1 బెంగాలీ , 1 మలయాళంజూలై 2007 వరకు . బాల నటి గా 40 చిత్రాల వరకూ చేసారు .
ఫిల్మోగ్రఫీ : --
  • తెలుగు :
  • ఆనందమానందమాయే
  • బాల రామాయణం
  • ఎదురులేని మనిషి
  • ఎలా చెప్పను
  • గణేష్
  • మనసంత నువ్వే
  • నా హృదయమ్లో నిదురించే చెలి
  • ప్రేమంటే ఇదేరా
  • ప్రేమించే మనసు
  • సవాల్ ,
  • కృషి ,
హిందీ :
  • కుచ్ తుం కహో కుచ్ హమ్ కహేయిన్ ,
మలయాళం :
  • కాకా క్విల్
బెంగాలీ :
  • మొనేర్ మజ్హి తుమి,

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)