సుజిత , Sujitha

పరిచయం :
  • సుజిత మలయాళీ కుట్టి. .. అయినా తెలుగు , తమిల , మలయాళం ,కన్నడ ,హిందీ లో మంచి టి.వి / సినిమా నటి .
ప్రొఫైల్ :
  • పేరు : సుజిత
  • పుట్టిన తేది : 12/జూలై/1983,
  • నాన్న పేరు : టి.వి.యన్.మణి,
  • అమ్మ : కె.యస్.రాధా ,
  • పుట్టిన ఊరు : చెన్నై ,
  • సొంత ఊరు : త్రివేండ్రం - కేరళ స్టేట్ ,
  • చదువు : బి.యస్.సి.యస్. (చెన్నై ),
  • తోబుట్టువు : అన్నయ్య : సూర్య కిరణ్ , ఒక చెల్లి -- ,
  • భర్త : ధనుష్ , -యాడ్ ఫిల్మ్ ప్రొడక్షన్ ,
కెరీర్ :
  • అన్నయ్య సినిమా నటుదవ్వడం వలన ఈమెకు చిన్నతనం నుండే సినిమాల లో నటించే అవకాసం వచ్చింది , బాలనటిగా ఎన్నో తమిళ , తెలుగు , కన్నడ , మలయాళ సినిమాల లో నటించారు . డాన్స్ చేయడం వచ్చును. ౪౦ రోజుల వయసున్నపుడు ..'అబ్బాస్' మూవీ లోను , 6 మాసాల వయసులో "మున్థబైఇ ముడుచు (Munthabaii Muduchu)" లో నటిచారు .
ఫిల్మోగ్రఫీ : బాల నటి గా తెలుగు లో కొన్ని :
  • మహారాజులు ,
  • కదా నాయకుడు ,
  • అన్నపూర్ణమ్మ గారి అల్లుడు ,
  • పసివాడు ప్రాణం ,
తెలుగు సినిమాలు కొన్ని :
  • పంచదార చిలుక ,
  • ఆజాద్ ,
  • మేస్త్రి ,
  • జై చిరంజీవ -2005
  • హత్య -1998 ,
టి.వి.సీరియల్స్ కొన్ని :
  • కలసుందం రా ,
  • కలవారి కోడలు ,
  • మొగుడ్స్ పెళ్ళాం ,
  • ఆటైన పాటైనా ,

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)

రామిశెట్టి రాజు , Ramishetti Raju(fight master)