శివాజీ , Shivaji

పరిచయం :
  • చిన్నచిన్న వేషాలకోసం ఇండస్ట్రీకి వచ్చిన ఓ టీవీ యాంకర్ శివాజీ ఆఖరికి నటుడయ్యాడు. హీరోకు తోడుగా పలుచిత్రాల్లో నటించి కథానాయకుడిగా ఎదిగాడు. "ఇంద్ర"లో పడవ నడిపేవాడి పాత్రను, "ఖుషీ"లో పవన్ స్నేహితునిగానూనటించాడు. తాజాగా స్టేట్రౌడీ అంటూ ముందుకు వచ్చి బోల్తాపడ్డాడు. ఛార్మి నటించిన "మంత్ర"లో కీలక పాత్రపోషించాడు. అలాగే పవన్ "జల్సా"లోనూ నటిస్తున్నాడు. తాజాగా తన స్నేహితులే నిర్మాత సారథ్యం వహిస్తున్న ఓచిత్రంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
‌ ప్రొఫైల్ :
  • పేరు : శివాజీ .
  • ముద్దు పేరు : శివ , శివయ్య .
  • పుట్టిన రోజు : జూన్ ౩౦.
  • జన్మస్తలం. : నరసరావు పేట (గుంటూరు జిల్లా)
  • చదువు : డిగ్రీ .
  • కీర్తికి మెట్టు : మాస్టర్ .
  • టర్నింగ్ పాయింట్ : మిస్సమ్మ .
  • హాబీలు : క్రికెట్ , సినిమాలు , చూడడం,
  • ఆరాధించే వ్యక్తీ : అమ్మ .
  • అభిమాన నటీ నటులు : చిరంజీవి ,భూమిక ,
  • నటించినతెలుగుసినిమాలు :
  • "ఇంద్ర"
  • "ఖుషీ"
  • "మంత్ర"
  • "జల్సా"
  • "మిస్సమ్మ"
  • "సీతారాముడు"
  • "స్టేట్‌రౌడీ"
  • "మాస్టర్ "
  • నా గర్ల్ ఫ్రెండ్ -౨౦౦౮(కావేరి ఝా హీరోయిన్ .)

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)

రామిశెట్టి రాజు , Ramishetti Raju(fight master)