రఘురామయ్య ఈలపాట(కళ్యాణం) , Raghuramayya Eelapata(kalyanam)

  • ******************************************************************
పరిచయం :
  • రఘురామయ్య ఈలపాట , గాయకుడు / నటుడు . ఈయన ఇంటిపేరు కళ్యాణం , ఈల వెస్తూ పాత పాడడం ఈయనతోటే మ్మోదలైంది . అదే తరువాత క్లాసికల్ కర్నాటిక్ ట్యూన్ అయ్యింది , కావున ఈలపాట రఘురామయ్య గా పిలవబడుతుండేవారు , ఇంటి పేరు కూడా " ఈలపాట " గా మారిపొయింది . మొదట " భక్త రామదాసు" లో రఘురాముని గా నటించారు . రెన్దెవ సినిమా "కుచేల" లో కృష్ణ , నారద గా వేసారు .రఘురామయ్య సుమారు 20 వేల నాటకాల లో ను , 100 చల్ల చిత్రాల లో ను నటించారు . సర్వేపల్లి రాధాకృష్ణన్, నెహ్రూ తదితరులు వీరి వ్రేలి మురళీ గానాన్ని మెచ్చుకొనగా, రవీంద్రనాథ్ ఠాగూర్ రఘురామయ్యను 'ఆంధ్ర నైటింగేల్' అని ప్రశంసించాడు. భారత ప్రభుత్వం వీరికి పద్మశ్రీ అవార్డును ప్రధానం చేసింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ విశిష్ట సభ్యత్వాన్ని ఇచ్చి సన్మానించింది.
ప్రొఫైల :
  • పేరు : కళ్యాణం రఘురామయ్య .
  • పుట్టిన తేది .: ౦5-మార్చి -1901.
  • ఆసలు పేరు : వెంకటసుబ్బయ్య ,
  • తొలి సినిమా : పృధ్వి పుత్ర ,
  • చివరి సినిమ : శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న ,
  • భార్య : ఆధోని లక్ష్మి -కన్నడ నటీమణి ,
  • పిల్లలు : శ్రీమతి రూపాదేవి-నటి , కల్యాణం రామక్రి్ష్ణ (టి.వి.యాంకర్/ప్రొ్డ్యూషర్ ), సంపత్ , ఆండాళ్ లక్ష్మి , శ్రీధర్ ........ ఐదుగురు ఈయన సంతానము ,
  • మరణించి తేది : 24-02-1975. (75 వ ఏట) గుండెపోటుతో మరణించారు.
  • పుట్టిన స్థలం : సుద్ద పల్లి , గుంటూరు జిల్లా , ఆంధ్రప్రదేశ్ ,ఇండియా
ఫిల్మోగ్రఫీ--కొన్ని సినిమాలు
  • 1933: పృధ్వీ పుత్ర,
  • 1935: కుచేల,
  • 1936: లంక దహనం,
  • 1937: రుక్మిణి కళ్యాణం;
  • 1939 : పాసుప్తాస్త్రమ,
  • 1941: అపవాదు;తల్లిప్రేమ
  • 1947: గొల్లభామ;బ్రహ్మ రత్నం;రాధిక,
  • 1948: మదాలాస్,
  • 1950: మాయ రంభ;
  • 1951: అగ్ని పరీక్ష; చంద్రవంక;మాయపిల్ల,
  • 1952: ఆడబ్రతుకు,
  • 1953:ప్రపంచం,
  • 1954;సతి సక్కుబాయి,
  • 1955:శ్రీ కృష్ణ తులాభారం,
  • 1956:బ్బక్త మార్కండేయ;చింతామణి;నాగుల చవితి,
  • 1958:శ్రీ రామాంజనేయ యుద్ధం;శ్రీ కృష్ణ మాయ,,
  • 1959:భక్త అంబరీష్,
  • 1960:దేవాంతకుడు,
  • 1961:ఉష పరిణయం;నాగార్జున;ఋష్యశృంగ/రిష్యశ్రింగర్,కృష్ణ కుచేల,
  • 1963:వాల్మీకి;శ్రీ సోమవార వ్రాత మహాత్మ్యం,విష్ణు మాయ,
  • 1966:మోహిని బ్బస్మాసుర,
మూలము : ఈనాడు దినపత్రిక .
  • ===================================
డా.శేషగిరిరావు -శ్రీకాకుళం

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala