రంభ (నటి),Rambha

  • ====================================================================
పరిచయం :
  • రంభ తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నటి. ప్రముఖదర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ తెలుగు తెరకు"ఆ ఒక్కటీఅడక్కు"(1993) సినిమా ద్వార పరిచయం చేసాడు . ఈమెమలయాళం చిత్రం "స్వర్గం" తో వెండితెరకుపరిచయంఅయ్యింది .
ప్రొఫైల్ :
  • అసలు పేరు ----- ­విజయలక్ష్మి,
  • సినిమా పేరు----- రంభ ( Her first screen name was Amritha but changed to Rambha.)
  • సొంత ఊరు------ ­- విజయవాడ.
  • పుట్టిన తేదీ------ జూన్- 5 -1976.
  • ఎత్తు ---------- 5.6
  • చదువు ------- అంత కాకపోయినా, జీ­తాన్ని లీడ్‌ చేసేందుకు సరిపోయేంత చదివాను
  • నచ్చనది ------ కోపం..అదీ కూడా చీటికీ మాటికీ వస్తుంటుంది.
  • నచ్చేది--------నా డాన్స్‌
  • అభిమాన హీరో ------ చిరంజీ­, శివాజీ గణేషన్‌
  • అభిమాన హీరోయిన్‌ --- సా­త్రి
  • ఇష్టమైన ప్రదేశం----- చెన్నై, స్విట్జర్లాండ్‌
  • ఇష్టమైన ఆహారం------ నాన్‌ వెజ్‌. ఇక రొయ్యలైతే మరీ..మరీ ఇష్టం.
  • ఇష్టమైన డ్రెస్స్‌ ------ చుడీదర్‌, జీన్స్‌
  • కల? ----------- బోల్డన్నీ కలలు వస్తాయండీ ప్రతిరాత్రి. కానీ గుర్తుండి చావవు. అబ్బాయిల గురించి కలలు కాదులెండి.
  • ఎవర్నీ ప్రే­ుంచలేదా? --- అంత సీన్‌ లేదు.
  • ఎలాంటి భర్త కావాలి? ------ సినిమా వాడు కాకూడదు. అదీ ఫస్ట్‌ కండీషన్‌. ఇక ఎవరైనా ఫర్వాలేదు.
  • పెళ్లి : యన్.ఆర్.ఐ వ్యాపారి తో జరుగబోతుంది .కెనడియన్ వ్యాపారి . రంబ, గ్రాండ్ అమ్బేసిడార్ గా చేస్తున్న కంపెనీ యజమాని - ఇంద్రన్ .
  • ఈ మెయిల్‌ ------- rambha_007in@yahoo.కాం
రంభ నటించిన తెలుగు చిత్రాలు
  • అలెక్స్
  • అల్లరి ప్రేమికుడు
  • అల్లుడా మజాకా
  • బావగారూ బాగున్నారా
  • భైరవ ద్వీపం (ప్రత్యేక నృత్యం)
  • బొంబాయి ప్రియుడు
  • బోస్
  • చిన్నల్లుడు
  • చూసొద్దాం రండి
  • దేశముదురు (ప్రత్యేక నృత్యం)
  • దొంగసచ్చినోళ్లు
  • గణేష్
  • హిట్లర్
  • ఇద్దరు మిత్రులు
  • ఖైదీ ఇన్స్పెక్టర్
  • కోదండరాముడు
  • లవ్ స్టోరీ 1999
  • మెకానిక్ మావయ్య
  • మూడు ముక్కలాట
  • మృగరాజు
  • నీకు, ఒక్కడు చాలు
  • పెళ్లిగోల
  • సంప్రదాయం
  • సరిగమలు
  • శ్రీరామచంద్రులు
  • శ్రీకృష్ణ విజయం (ప్రత్యేక నృత్యం)
  • తొలిముద్దు (దివ్యభారతి గా కొన్ని సన్నివేశాలు)
  • వాడొస్తాడు
ఇతర భాషల ఫిల్మోగ్రఫీ:
  • Hindi:
  • 2007-Mastana
  • 2004-Dukaan: Pila House
  • Vikas Kalantri, Rati Agnihotri
  • 2002-Jaani Dushman: Ek Anokhi Kahani
  • 2002-PyaarDiwana Hota Hai
  • 2001-Kyo Kii… Main Jhuth Nahin Bolta
  • 2000-Krodh
  • 2000-Beti.No.1
  • 2000-Dil Hi Dil Mein
  • 1999-Main Tere Pyaar Mein Pagal
  • 1998-Gharwali Baharwali
  • 1997-Qahar
  • 1997-Judwaa
  • 1997-Sajana Doli Leke Aana
  • 1996-Danveer
  • 1996-Jung
  • 1996-Jurmana
  • 1995-Jallaad
Malayalam:
  • Paayum Puli,
  • Kochi Rajavu,Mayilattam,
  • Chronic Bachelor,
  • Siddhartha,
  • Champakkulam Thachan,
  • Sargam
Tamil:
  • Sukran,
  • Three Roses,
  • Banda paramashivam,
  • Unakkaga Ellam Unakkaga,
  • Unnaraku Naan Irunthal,
  • Minsara Kanna,
  • Suyamvaram,
  • Endrendrum Kadhal,
  • Kadhala Kadhala,
  • Kadhalar Dhinam,
  • Ninaithen Vandhai,
  • Janaki Raman,
  • Arunachalam,
  • Raasi,
  • Sundara Purusham,
  • Sengottai,
  • Ullathai Alli Thaa, ఉజ్హవన్
source : సితార

Comments

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)

రామిశెట్టి రాజు , Ramishetti Raju(fight master)