మాధవన్ , Madhavan

పరిచయము :
  • మాధవన్ , ఒక తమిళ నటుడు . తెలుగు లో కొన్ని సినిమాలు చేసారు , తెలుగు - సఖి సినిమా తో మొదలైనది .
ప్రొఫైల్ :
  • ఫుల్ నేమ్ : R. మాధవన్
  • పెట్ నేమ్ : మడ్డి
  • డేట్ ఆప్ బర్త్ : 1st జూన్, 1970 (1st June, 1970 )
  • ప్లేస్ ఆప్ బర్త్ : జేం సెడ్ పూర్ , ఇండియా
  • తెలిసిన భాషలు : తమిళ్, ఇంగ్లీష్, హిందీ,
  • భార్య : సరిత బిర్జే (ఎయిర్ హోస్తేస్స్)-పెళ్లి సం.1999
  • పిల్లలు : ఒక కొడుకు-వేదంట్ పుట్టిన తేది :21-08-2005 ,
  • నాన్న : రంగనాధన్ (ఎగ్జిక్యూటివ్ in టాటా స్టీల్ ),
  • అమ్మ : సరోజ (మేనేజర్ స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా)
  • సోదరి : దేవిక రంగనాధన్ (సాఫ్ట్వేర్ ఇంజనీర్),
నటించిన కొన్ని సినిమాలు :
  • 2000 alipayuteey ..... తెలుగు - సఖి
  • 2000 ఎన్నవలె స్నేహ.....తెలుగు-నిన్ను చూసాక
  • 2001 మిన్నలే.....తెలుగు- చెలి
  • 2001 దుమం దుమం దుమం.....తెలుగు - డం డం డం
  • 2001 పర్తలే పరవాసం.....తెలుగు - పరవాసం
  • 2001 రేహ్న హాయ్ తేరే దిల్ మెయిన్
  • 2002 కన్నతిల్ ముతమిత్తల్.....తెలుగు -అమృత
  • 2002 రన్.....తెలుగు - రన్
  • 2002 దిల్ విల్ ప్యార్ వ్యర్
  • 2003 అన్బే శివం..... తెలుగు- సత్యమే శివం
  • 2003 నల దమయంతి
  • 2003 జయ జయ
  • 2004 నోతింగ్ బట్ లైఫ్
  • 2004 ఏతిరీ..... తెలుగు- బాటిల్ మని
  • 2004 ఆయిత ఎజ్హుతూ..... తెలుగు - యువ
  • 2005 ప్రియసఖి..... తెలుగు - ప్రియసఖి
  • 2006 తంబి
  • 2006 రెండు..... తెలుగు - రెండు
  • 2007 గురు..... తెలుగు - గురుకాంత్
  • 2008 యెహ్ హాయ్ ముంబాయి మేరి జాన్
  • 2008 sunglass
  • 2008 లీలై - పోస్ట్-ప్రొడక్షన్.....తెలుగు - అది ఒక ఇది లీ
సోర్సు : వికీపీడియా

Comments

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)

రామిశెట్టి రాజు , Ramishetti Raju(fight master)