భావన,Bhavana

  • =======================================================
పరిచయం :
  • "ఒంటరి సినిమా" తో తెలుగు తెరకు పరిచయమైనది . అసిస్టెంట్ కెమేరా మాన్ బాలచంద్రన్ కూతురు అనే బ్యాక్ గ్రౌండ్ తో సినిమా లలోకి వచ్చింది. చూడగానే పక్కింటి అమ్మాయిలా అనిపించడం యూత్ ని ఆకర్షించే నటన భావన స్పెషాలిటీ. తను సాదా సీదాగా ఉంటుది కాబట్టి తనకి విరోధులు తక్కువ అన్న్ది భావన అభిప్రాయం.
ప్రొఫైల్ :
  • స్క్రీన్ పేరు : భావన
  • అసలు పేరు : కార్తిక .
  • ముద్దు పేరు :కార్తి ,డాలి.
  • మాతృభాష : భావన (బాలచంద్రన్) మలయాళీ అమ్మాయి.
  • తండ్రి :జి.బాలచంద్రన్ మీనన్ -అసిస్టెంట్ కెమెరామేన్,
  • తల్లి : పుష్ప.
  • పుట్టిన తేదీ : 06-జూన్-1985.
  • పుట్టిన ఊరు : త్రిస్సూర్ -కేరళ ,
  • చదువు : ఇంటర్మీడియట్ ,
  • ఈమె కు ఒక సోదరుడు ఉన్నాడు. పేరు జయదేవ్-ప్రస్తుతం వాన్కోవర్-కెనడా లో ఉంటున్నాడు.
కెరీర్ :
  • మలయాళం ఫిల్మ్ "నమ్మల్" (2002) తో ప్ర్రారంభమైనది. మలయాళ ములో అందరి హీరో లతో తను నటించారు. తెలుగు, తమిళ , కన్నడ, భాష లలో ఎన్నో చిత్రాలు చేసారు.
నటించిన కొన్ని-తెలుగు సినిమాలు :
  • 2008 - హీరో.
  • - ఒంటరి.
  • పోలీస్ (2005)
ఫిల్మోగ్రఫీ :
  • దేవీరి (1999)
  • నమ్మల్ (2002)
  • చ్రోనిక్ బ్యాచిలర్ (2003)
  • తిలక్కం (2003)
  • C.I.D. మూస (2003)
  • స్వప్నకూడు (2003)
  • ఇవార్ (2003)
  • వలతోట్టు తిరింజల్ నలమతే వీడు (2003)
  • చతిక్కత చంతు (2004)
  • రున్వి (2004)
  • యూత్ ఫెస్టివల్ (2004)
  • అమృతం (2004)
  • బున్గాలోవిల్ ఔత (2005)
  • ఉదయనాను తరం (2005)
  • హ్రిదయతిల్ సూక్షిక్కన్ (2005)
  • పోలీస్ (2005)
  • దైవనమతిల్ (2005)
  • చంతుపోట్టు (2005)
  • నరాన్ (2005)
  • భగవాన్ (Kannada)
  • బస్ కండక్టరు (2005)
  • చింతామణి కొలకాసే (2006)
  • చితిరం పెసుతడి (Tamil) (2006)
  • కిజ్హక్కు కదర్కరై సలి (2006)
  • వెయ్యిల్ (2006)
  • దీపావళి (2007)
  • ఆర్య (2007)
  • కూడల నగర్ (2007)
  • వజ్హ్తుక్కల్ (2008)
  • రామేశ్వరం (2008)

Comments

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)

రామిశెట్టి రాజు , Ramishetti Raju(fight master)