

బాలయ్య పాత తెలుగు నటుడు , పౌరాణికం సినిమాలలో నటించేవారు .
- పేరు : బాలయ్య , అమ్మ నాన్న పెట్టిన పేరు -బాలకృష్ణ .
- పుట్టిన తేది : 09-April - 1930.
- పుట్టిన స్థలం : చవపాడు (గ్రామము) , అమరావతి (మండలం), గుంటూరు జిల్లా .
- అక్క చెల్లెళ్ళు : ముగ్గురు , అందరికన్నా బాలయ్యే పెద్దవాడు .
- చదువు : ఇంజనీర్ (బి.ఈ.) చదువు పూర్తయ్యాక లెక్చరర్ గా పనిచేసారు.
- భార్య పిల్లలు : 1955-లో కమలాదేవి(బి.యస్.సి) తో పెళ్లైంది. ఒక అబ్బాయి-తులసిరం , ఇద్దరమ్మాయిలు .
- మొదటి సినిమా : సారధి ఫిలిమ్స్ వారి " ఎత్తుకు పై ఎత్తు" లో తాపి చాణక్య ద్వారా చాన్స్ దొరికింది
- రచనలు : "తుఫాన్ " అనే పత్రికకు 'తెలుపు నలుపు ' అనే శీర్షికన పది కదలు రాసారు.
- సొంత సినిమా సంస్థ : అమృతఫిలిమ్స్ పై రూపొందించిన చిత్రం - " చెల్లెలికాపురం" దీనికీ సంభాషణ -గొల్లపూడిమారుతీరావు. దర్శకుడు -కె.విశ్వనాధం .
- 4. యమలీల (1994).... Brahma
- 6. గాయం (1993).... Chari gaaru
- 7. తాండ్ర పాపారాయుడు (1986)
- 8. రామరాజ్యంలో రక్తపాసం (1976)
- 9. భక్త కన్నప్ప (1976).... Lord Shiva ... aka Worshipper Kannappa
- 10. అల్లూరి సీతారామ రాజు (1974).... Ghantam Dora
- 12. బబ్రువాహన (1964).... Balarama
- 13. బొబ్బిలి యుధం (1964).... Dharmarayudu
- 14. మోహిని రుగ్మంగడ (1962)
- 15. శ్రీ శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ (1962)
- 16. పాండవ వనవాసం (1961/I).... Arjundu
- 17. చివరకు మిగిలేది (1960).... Bhaskar
- 18. ఎత్తుకు పై ఎత్తు (1958)
Producer:
- 1. ఊరికి ఇట్చిన మాట (1981) (producer)
- 2. నేరము శిక్ష (1973) (producer)
- 3. చెల్లెలి కాపురం (1971) (producer)
- 4. చుట్టాలు వున్నారు జాగ్రత్త (producer)
- 5. అల్లరి పాండవులు (producer)
Director:
Writer:
- 1. వాఫదార్ (1985) (story) (as M. Balayya)
- 2. చెల్లెలి కాపురం (1971) (story)