ఫర్జానా, farzana

పరిచయం:
  • ఫర్జానా ఒక తెలుగు చలన చిత్ర నటి. ఈమె మొదట హిందీ చిత్ర రంగం లో నృత్య దర్శకురాలు గా పని చేస్తుండేది. ఈమెను నిధి ప్రసాద్ తన భాగ్యలక్ష్మి బంపర్ డ్రా చిత్రం ద్వారా తెలుగు చిత్ర సీమకు పరిచయం చేసారు.
  • కొరియాగ్రాఫర్ స్ధాయి నుండి హీరోయిన్ గా మారిన ఆమె చేసినవి కొద్ది సినిమాలే అయినా తన ఒంపుసొంపులతో తెలుగు ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసింది.
ప్రొఫైల్ :
  • పేరు : ఫరజాన .( Farzana means wise.)
  • పూర్తి పేరు : ఫరజాన బారుచా .
  • ఊరు : ముంబై.
  • మతము : పార్శీ -- ఇండియన్
మోడల్ గా చేసిన కొన్ని యాడ్స్ :
  • హీరో హుందా ,
  • అన్సుఇ టీవీ,
  • గోద్రెజ్ హెయిర్ కేర్,
  • బిగ్ బజార్ .

చలన చిత్ర ప్రస్తానం

  • బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ (2008)
  • సీమ శాస్త్రి (2007)
  • భాగ్యలక్ష్మి బంపర్ డ్రా (2007)
  • మల్లెపూవు . "నాతో వస్తావా...!" అనే పాటలో ఫర్జానా ఐటంగర్ల్‌గా
  • గజిబిజి (కె.వాసు) చిత్రం
  • కుబేరులు (శివాజీ , అలీ , ఫరజాన)

Comments

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)

రామిశెట్టి రాజు , Ramishetti Raju(fight master)