పి.లీల , LeelaP

***********************************************************
పరిచయం :
- పొరయత్తు లీల ప్రముఖ దక్షిణభారత మలయాళీ నేపథ్యగాయని. మళయాళ చిత్ర రంగములో ప్రప్రధమ నీపత్యగాయని . ఈమె తమిళ, మళయాళ, తెలుగు భాషల్లో - 15 వేలకుపైగా పాటలు పాడింది. ఆమె పాడిన ఎన్నో పాటలుఅత్యంత ప్రజాదరణ పొందాయి.
- పేరు : లీల పొరయత్తు ,
- పుట్టిన తేది :* - * -1934 ,
- పుట్టిన ఊరు : పాలక్కాడ్ జిల్లా లో చిత్తూరు -- కేరళ ,
- తన్దెఇ : కుంజు మీనన్ - టీచర్ (కొచ్చిన్ లో )
- నివాసము : చెన్నై ,
- మరణము : 31 అక్టోబర్ 2005
- సంగీతాసక్తి ఉన్న కుటుంబములో జన్మించింది. ఈమె సినిమాలలో రాకమునుపే శాస్త్రీయ సంగీతములోశిక్షణపొందినది. ఈమె తన పదమూడో యేట 1947లో విడుదలైన తమిళ చిత్రము కంకణం తోసినీరంగప్రవేశంచేసినది. ఈమె పాడిన మొదటి పాట హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి స్వరపరిచిన శ్రీ వరలక్ష్మీ.. అంటూమొదలయ్యేస్త్రోత్రం. ఈ తరువాత తెలుగు, కన్నడ చిత్రాలలో అనేక పాటలు పాడింది. 1948లో విడుదలైన నిర్మలచిత్రముతోలీలకు తొలిసారి తన మాతృభాషైన మళయాళము లో పాడే అవకాశం వచ్చింది. తెలుగులో ఈమె తొలిచిత్రం 1949 లో విడుదలైన 'మనదేశం'.
- తన సినీ జీవితములో అనేక అవార్డులు అందుకొన్న లీలకు
- 1969లో కేరళ ప్రభుత్వ ఉత్తమ నేపథ్యగాయకురాలు అవార్డు అందుకొన్నది.
- లవకుశ,
- మాయాబజారు,
- పాండవవనవాసం,
- రాజమకుటం,
- ముద్దు బిడ్డ ,
- గుండమ్మకథ,
- అప్పుచేసి పప్పుకూడు ,
- పాటల భైరవి ,
- మిస్సమ్మ ,
- బలే రాముడు ,
- ఇలవేల్పు ,
- చిరంజిఇవులు
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog