
నవదీప్ ప్రముఖ తెలుగు నటుడు . టోలివుడ్ లో నే కాకుండా కొలివుద్ లో ఎన్నో చిత్రాలు చేశారు . ఇతని కెరీర్ 'జై' సినిమా తో మొదలైనది.
పుట్టిన రోజు : ౨౬(ఇరవైఅరు) -జనవరి-౧౯౮౫(పంధొమ్మిది వందల ఎనభై ఐదు) న హైదరాబాద్ లో జన్మించారు.
Year - Film - Director - Co-Stars - Other Notes
2007 - చందమామ - కృష్ణ వంశి - కాజల్ అగ్గార్వాల్
2007 - పోరంబోకు - శ్రీనివాస్ - ఏకత ఖోస్ల -
2006 - ప్రేమంతే ఇంతే - -రమణ బ్వ్ - పూనం -
2005 - గౌతం SSC - అరుణ్ ప్రసాద్ - సిందు తోలని - -Dubbed into Tamil as Thiru Gowtham SSLC
2005 - మొదటి సినిమా - కూచిపూడి వెంకట్ - పూనం
2005 - మనసు మాట వినదు - వ.న.ఆదిత్య - అంకిత
2004 - జైఇ - తేజ -సంతోషి - Dubbed into Tamil as Jairam
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog