దీప , Deepa
పరిచయం :
- దీప బాగా ఎక్స్పోజ్ చేసే నటి. తన అంద చందాల తో జనాలను వేర్రెక్కింసుది. pఎడద కళ్లు , బోడ్డ పెదాలు, యాపిల్పండు ఛాయా , నాజూకైన నడుము . చాల అందముగా ఉనతారు .
- పేరు : దీప ,
- మాతృభాష : మలయాళం ,
- ఊరు : - కేరళ రాష్ట్రము ,
- మొదటి తెలుగు సినిమ : ఆమెరికా అమ్మాయి -- 1976,
దీప నటించిన తెలుగు చిత్రాలు
- ఆనంద తాండవం (1987)
- స్వాతి ముత్యం (1985)
- లేడీస్ టైలర్ (1985)
- ఆక్రందన (1985)
- కొత్తనీరు (1982)
- తాతయ్య ప్రేమ లీలలు (1980)
- పొదరిల్లు (1980)
- రామాయణంలో పిడకలవేట (1980)
- ఓ ఇంటి భాగోతం (1980)
- నాగమల్లి (1980)
- కలియుగ రావణాసురుడు (1980)
- దశ తిరిగింది (1979)
- Amar Deep (1979)
- రంగూన్ రౌడీ (1979)
- చల్ మోహనరంగా (1978)
- అక్బర్ సలీం అనార్కలి (1978)
- ఖైదీ నెం: 77 (1978)
- నిండు మనిషి (1978)
- చరిత్ర హీనులు (1977)
- ఖైదీ కాళిదాసు (1977)
- అందమె ఆనందం (1977)
- పంతులమ్మ (1977)
- అమెరికా అమ్మాయి (1976)
- మాధవి (1969)
- Azaad (1955)

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog