జయసుధ,Jayasudha
************************************************************************
- ---------------------
పరిచయం :
- సహజ నటిగా పేరుపొందిన జయసుధ తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు సుజాత. ఈమె మద్రాసులో పుట్టిపెరిగినది కానీ మాతృభాష తెలుగు. ఈమె మేనత్త విజయనిర్మల. 1972 లోలక్ష్మీదీపక్ దర్శకత్వంలో వచ్చిన 'పండంటి కాపురం' జయసుధ మొదటి చిత్రం. జయసుధ నటించిన 300లకు పైగాసినిమాల్లో 20 తమిళ సినిమాలు, 8 మలయాళ సినిమాలు, 3 హిందీ సినిమాలు, 1 కన్నడ సినిమా ఉన్నాయి.
- జయసుధ 1985లో ప్రముఖ హిందీ నటుడు జితేంద్ర కు కజిన్ అయిన నితిన్ కపూర్ ను పెళ్లి చేసుకున్నది. వీరికి ఇద్దరు కొడుకులు.
- 1986 లో మొదటి కొడుకు నిహార్ (డిజిటల్. ఫిల్మింగ్ చేస్తున్నాడు),
- 1990 లో శ్రేయంత్ పుట్టారు(బి.బి.ఎ. చదువుతున్నాడు).
- 2001లో జయసుధ బాప్తిస్మము పుచ్చుకొని క్రైస్తవ మతస్థురాలైనది. ఇటీవల అనారోగ్యముతో బాధపడుతూ వైద్యసహాయములేని పిల్లలకు సహాయము చెయ్యడానికి ఈమె ఒక ట్రస్టును ప్రారంభించింది.
- 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ యం.ఎల్.ఎ. (కాంగ్రెస్స్) గా ఎన్నికయ్యారు .
- పేరు : జయసుధ ,
- అసలు పేరు : సుజాత ,
- పుట్టిన తేదీ : డిసెంబర్ 17, 1958 .
- పుట్టిన ఊరు : మద్రాస్ (తమిళనాడు),
- మేనత్త : విజయనిర్మల(తెలుగు నటుడు క్రిష్ణ 2వ భార్య ).
- మొదటి సినిమా : 'పండంటి కాపురం'
- తొలి తెలుగు హీరోయిన్ గా వేసిన సినిమా : లక్ష్మన రేఖ .
- భర్త : నితిన్ కపూర్ (జితేంద్ర కు కజిన్).
- పిల్లలు : వీరికి ఇద్దరు కొడుకులు. 1986 లో మొదటి కొడుకు నిహార్, 1990 లో శ్రేయంత్ పుట్టారు.
- నాన్న : రమేష్ చందర్ (మద్రాస్ కర్పోరేసన్ లో రేంజర్ గా పనిచేసేసేవారు),
- అమ్మ : జోగాబాయి - గృహిణి .
- తోబుట్టువులు : ఇద్దరు తమ్ముళ్ళు , ఒక చెల్లెలు (నటి సుభాషిని),
- ఈమె పేరు సుజాతః , కాని అప్పటికే మలయాళం నుండి వచ్చిన సుజాత నటి కోలీవుడ్ లో వున్నందున దర్శకులు గుహనాధన్ ... జయ హవా ఉన్నందున ఈమె పేరు ను జయసుజ అని చివరిగా " జయసుధ " గా పెట్టినారు .
జయసుధ నటించిన తెలుగు చిత్రాలు
- పండంటి కాపురం,
- ఎదురీత,
- సెక్రెటరీ,
- మాంగల్యానికి మరో ముడి,
- అల్లుడొచ్చాడు,
- ప్రేమలేఖలు,
- గడుసు అమ్మాయి,
- అడవి రాముడు,
- సొమ్మొకడిది సోకొకడిది,
- శివరంజని,
- యుగంధర్,
- శ్రీ తిరుపతి వెంకటేశ్వర కల్యాణం,
- శివమెత్తిన సత్యం,
- కటకటాల రుద్రయ్య,
- ప్రాణం ఖరీదు,
- కల్యాణి,
- ఇంటింటి రామాయణం,
- ఇది కధ కాదు,
- శ్రీవారి ముచ్చట్లు,
- గోపాల రావు గారి అమ్మాయి,
- ప్రేమ తరంగాలు,
- ఇల్లాలు,
- అగ్నిపూలు,
- ఆడవాళ్లూ మీకు జోహార్లు,
- నా దేశం,
- రాముడు కాదు కృష్ణుడు,
- మేఘసందేశం,
- ఇద్దరు దొంగలు,
- బొబ్బిలి,
- మాంగల్య,
- శక్తి,
- యుద్ధం,
- ఏడడుగుల బంధం,
- తాండ్ర పాపారాయుడు,
- ముద్దుల,
- మగధీరుడు,
- బంధువులు,
- సర్దార్ ధర్మన్న,
- ఒంటరి పోరాటం,
- కాంచన సీత,
- ఓ భార్య కధ,
- కలికాలం,
- కిరాయి దాదా,
- మనీ,
- మనీ మనీ,
- అక్క పెత్తనం - చెల్లెలి కాపురం,
- ఇన్స్పెక్టర్ ఝాన్సీ,
- సరోవరం,
- దొరగారికి దొంగ పెళ్లాం,
- శ్రీనాధ కవి,
- బంగారు కుటుంబం,
- రిక్షావోడు,
- పట్టుకోండి చూద్దాం,
- యువకుడు,
- కంటే కూతుర్నే కను,
- ఇష్టం,
- అమ్మాయే నవ్వితే,
- అమ్మ, నాన్న, ఓ తమిళ అమ్మాయి,
- హేండ్సప్,
- బాలు,
- స్టైల్,
- బొమ్మరిల్లు.
Awards
Filmfare Awards South--
Filmfare Best Actress Award (Telugu) – Jyothi (1976),
Filmfare Best Actress Award (Telugu) – Aame Katha (1977),
Filmfare Best Actress Award (Telugu) – Grihapravesam (1982),
Filmfare Best Supporting Actress Award (Telugu) – Amma Nanna O Tamila Ammayi (2004),
Filmfare Best Supporting Actress Award (Telugu) – Kotha Bangaru Lokam (2008),
Filmfare Lifetime Achievement Award - South (2010),
Nandi Awards-
Nandi Award for Best Actress – Jyothi (1976).
Nandi Award for Best Actress – Idi Katha Kaadu (1979).
Nandi Award for Best Actress – Premabhishekam (1981).
Nandi Award for Best Actress – Meghasandesam (1982).
Nandi Award for Best Actress – Dharmatmudu (1983).
Other Awards.
Kalasagar Award for Best Actress – Meghasandesam (1982).
Pride of Indian Cinema Award (2007).
Andhra Pradesh Cinegoer's Association – Lifetime Achievement Award (2008).
ANR Lifetime Achievement Award (2008).
source : wikipedia.org. @Telugu cinema actress.
- =================================
visit my website : dr.seshagirirao.com

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog