Sharanya Mohan , శరణ్య మోహన్‌

పరిచయం (Introduction) :
  • "విలేజ్ లో వినాయకుడు" సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైనది శరణ్య మోహన్ . మొదటి సినిమాతో నే అందరి మెప్పు పొందింది. ఈమె కేరళలో పుట్టినది . Dance టీచర్ గా వై.కె.బి డాన్స్ అకాడమీ అనే ఒక అకాడమీ నడుపుతున్నారు .
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : శరణ్య మోహన్‌ ,
  • ముద్దు పేరు : అప్పు ,
  • పుట్టిన ఊరు : అలెప్పి -- కేరళ ,
  • పుట్టిన తేదీ : 20-ఫిబ్రవరి-1989,
  • ఎత్తు : 5' 1'' ,
  • నచ్చేరంగు : లేత గులాబి ,
  • నచ్చేదుస్తులు : కుర్తాలు ,
  • నాన్న : మోహన్‌ -క్లాసికల్ డాన్సర్ ,
  • అమ్మ : డాన్స్ టీచర్ ,
  • తోబుట్టువులు : ఒక సోదరి - సుకన్య మొహన్‌ , ఈమె కూడ దాన్స్ టీచర్ ,
  • నచ్చిన హీరోలు : మోహన్‌ లాల్ , కమల్ హాసన్‌ ,
  • నచ్చే హీరోయిన్‌ : రేవతి ,
  • నచ్చే గాయకుడు : జేసుదాసు ,
  • నచ్చిన ప్రదేశము : ఆమె ఇల్లే నట ,
  • బెస్ట్ ఫ్రండ్ : సుకన్య .. అమె సోదరి .
  • హాబీస్ : మ్యూజిక్ వినడం , టి.వి. చూడడం ,
కెరీర్ : సినీ పరిశ్రమకు ఎలా పరిచయం అయ్యారు? అంటే ....
  • తెలుగులో "ఆడవారి మాటలకు ఆర్ధాలే వేరులే" సినిమాని తమిళ్లో "యారిదే నీ మోహిని" పేరుతొ రిమేక్ చేశారు. ఆ సినిమాలో ఈమె తెలుగులో స్వాతి పోషించిన పాత్రను ... తమిళ్ లో పోషించాను. అప్పుడు దర్శకుడు సాయి కిరణ్ గారు ఈ సినిమాని చూసినప్పుడు "విలేజ్ లో వినాయకుడు" సినిమాకి సూట్ అవుతారని ఈమె ను ఎంపిక చేశారు. శరణ్య మోహన్‌ హీరోయిన్ గా తమిళ్ లో "వేన్నిల కబాడీ ఖుజ్జు" అనే చిత్రంలో నటించారు . మలయాళం లో "కెమిస్ట్రి" సినిమా లో నటించారు . ఇక తెలుగులో "విలేజ్ లో వినాయకుడు" సినిమా తర్వాత సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మిస్తున్న "భీమిలి" చిత్రంలో నాని సరసన నటిస్తున్నారు . ఈ సినిమా తర్వాత వరుణ్ సందేశ్ తో కలిసి మరో సినిమా లో నటిస్తున్నారు .
నటించిన సినిమాలు (filmography ):
  • భీమిలి కబడ్డీ జట్టు (2010),
  • విలేజి లో వినాయకుడు ,
  • హరే రామ హరే కృష్ణ - (2010) ,
================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

లీలారాణి , Leelarani

పరిటాల ఓంకార్,Omkar Paritala

కళ్యాణి(న్యూస్ రీడర్) ,Kalyani(News Reader)