Sandeepthi , సందీప్థి

పరిచయము (introduction) :
  • దాసరి నారాయణరావు ‘యంగ్ ఇండియా’ చిత్రం ద్వారా పరిచయం చేసిన నాయికలలో సందీప్తి ఒకరు. ఈ చిత్రంలో మంచి నటనతో మార్కులు కొట్టేసి తర్వాత నాలుగు, ఐదు చిత్రాలలో అవకాశాలు దక్కించుకున్న తెలుగింటి అమ్మాయి తను. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకొనే సరికొత్త ఒరవడి సృష్టించింది సందీప్తి. దాదాపు ఐదవ ఏటనుంచే నృత్య కార్యక్రమ ప్రదర్శనలు ఇస్తూ దాదాపు 500 ప్రదర్శనలు చేశాను. నృత్యరంజని, బాలమిత్ర, లేతగులాబి, లిటిల్ రోజ్ ఆఫ్ విజయనగరం వంటి టైటిల్స్ తీసుకోవడం జరిగినది .
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : సందీప్తి ,
  • ఊరు : విజయనగరము ,
  • చదువు : భరత నాట్యం లో డిప్లమో ,
నటించిన సినిమాలు (filmography) :
  • యంగ్ ఇండియా ,
  • =====================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)

రామిశెట్టి రాజు , Ramishetti Raju(fight master)