పరిచయమ :
- పదో తరగతిలో ఫస్టు క్లాసు... ఇంటర్‌లో కళాశాల టాపర్... ఇంజినీరింగ్ విద్యార్థిని... చైత్ర చదువులో ప్రథమం. గళం సుమధురం. 'చిన్నప్పుడు టీవీ చూస్తూ వచ్చిన పాటలన్నీ పాడేవాళ్లం. గొంతు బావుంది. సంగీతం నేర్పించొచ్చు కదా అన్న తాతయ్య సూచనతో హిందుస్తానీ స్వర శిక్షణ పొందా. అదే పాటల పోటీ కార్యక్రమంలో విజేతను చేసింది. నేపథ్య సంగీతంలో ఛాన్సులిప్పించింది' అని వివరించింది. పదకొండేళ్ల వయసులో చలనచిత్ర గీతం పాడిన చైత్ర -కోటి, చక్రి, కె.ఎం. రాధాకృష్ణన్ వంటి సంగీత దర్శకులతో కలిసి పని చేసింది. భలేదొంగలు, క్లాస్‌మేట్స్, ఆపరేషన్ దుర్యోధన, ప్రేమంటే ఇంతే... చిత్రాల్లో ఆకట్టుకునే పాటలు పాడింది. రామదాసు, అన్నమయ్య కీర్తనలను హిందుస్థానీలో పాడింది. 'చదువు... సంగీతం రెంటికీ సమయం కేటాయించడం కొంచెం కష్టమే అయినా ఆ రెండూ నాకు నచ్చినవి కాబట్టి నో ప్రాబ్లెమ్' అంటూ నవ్వేస్తుంది.
ప్రొఫైల్ :
ఫిల్మోగ్రఫీ :
- కళ్ళు కళ్ళు--మూవీ నేమ్: నువ్వే,
- మఘువ ప్రేమలో--మూవీ నేమ్: సామాన్యుడు
- ముద్దులకే--మూవీ నేమ్: గోపి
- హిరె హిరె--మూవీ నేమ్: చినుకు
- బజే వ్రజైక మండల--మూవీ నేమ్: విశ్వాత్మ
- నీ పెదవుల తడి తాకితే--మూవీ నేమ్: నిండు పౌర్ణమి
- అది చూడరే--మూవీ నేమ్: ఫుసిఒన్ అన్నమయ్య
- అంగనలీరే--మూవీ నేమ్: ఫుసిఒన్ అన్నమయ్య
- నారాయణతే--మూవీ నేమ్: ఫుసిఒన్ అన్నమయ్య
- నమోస్తుతే రఘునాయక--మూవీ నేమ్: ఫుసిఒన్ రామదాసు
- రామ రామ సీతారామ--మూవీ నేమ్: ఫుసిఒన్ రామదాసు
=============================================================
visiti my website >
Dr.Seshagirirao-MBBS.
nice useful information
ReplyDeleteuseful info..
ReplyDelete