అనంత్ శ్రీరామ్ , Ananth Sriram
పరిచయం :
- అనంత్ శ్రీరామ్ తెలుగు సినిమా పాటల రచియిత . " ఒకడున్నాడు " సినిమా కు కీరవాణి గారు ఒక పాటరాయించడం తో ఈయన శకము ప్రారంభమయినది . చిన్నప్పటి నుండే పాటలు వ్రాసేవారు . బి.ఇ.ఇంజనీరింగ్ చదువు మానివేసి పాటల రంగం లోనికి వచ్చిన యువ నవ రచియిత .
- పేరు : అనంత్ శ్రీరామ్ ,
- పుట్టిన ఊరు : దిడ్డిపట్ల -యలమంచిలి మండలం , పశ్చిమ గోదావరి జిల్లా .
- పుట్టిన తేది : 08 ఏప్రిల్ 1984 ,
- నాన్న : చేగొండి వీర వెంకట సత్యనారాయణ మూర్తి - పాలకొల్లు జూనియర్ కాలేజి లో లెక్చెరర్ ,
- అమ్మ : చేగొండి ఉమా రాణి .
- తోబుట్టువు : ఒక అక్క -సమతం హేమమాలిని (ఫిజియో తెరపిస్ట్ ),
- చదువు : ఇంజనీరింగ్ మద్య లో మానేసారు .
- మాయగాడు ( తెలుగు )2009
- మిత్రుడు ( తెలుగు )2009
- యాగం ( తెలుగు )2009
- హౌసేఫుల్ ( తెలుగు )2009
- పండుగాడు ( తెలుగు )2009
- విశాల్'s పిస్తా (2009)
- ఆకసమంతా (2009)
- సత్యమేవ జయతే (2009)
- ససిరేఖ పరిణయం (జన 1st 2009)
- బలాదూర్(2008)
- కొత్త బంగారు లోకం (2008)
- పరుగు (2008)
- కంత్రి (2008)
- చందమామ (2007)
- యమదొంగ (2007)
- మున్న (2007)
- మహారధి (2007)
- స్టాలిన్ (2006)
- బొమ్మరిల్లు (2006)
- అందరివాడు (2005)
- ఒక ఊరిలో (2005)
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog