సత్యనారాయణ కె వి వి , Satyanarayana K V V

2పరిచయం :
  • డబ్బింగ్ నిర్మాత గా ప్రారంభ మై , రిమేక్ ల కింగ్ మేకర్ గా పేరు పొందిన సినీ నిర్మాత కె వి వి సత్యనారాయణ .
ప్రొఫైల్ :
  • పేరు : కామరుషి వీర వెంకట సత్యనారాయణ .
  • ఊరు : పోలవరం , వెస్ట్ గోదావరి జిల్లా ,
  • చదువు : పి.యు.సి.
  • భార్య : కృష్ణనంద కుమారి ,
  • పిల్లలు : ఒక కొడుకు ,
  • తోబుట్టువులు : ఒక తమ్ముడు .
ఫిల్మోగ్రఫీ : డబ్బింగ్ సినిమాలు :కొన్ని
  • పాటగాడు -డబ్బింగ్ సినిమా ,
  • ప్రేమ -పిచ్చి ,
  • ప్రేమకు పాదాభిషేకం ,
  • వైశాలి ,
  • వైదేహి ,
  • సింధు భైరవి ,
నిర్మాత గా : కొన్ని
  • మాయ మోహిని ,
  • శ్రీవారు ,
  • కొంగుముడి ,
  • వుమ్మడి మొగుడు ,
  • అక్షిన్తలు ,
  • ప్రెసిడెంట్ గారి అల్లుడు ,
  • ప్రియతమా ,
  • రౌడీ నే.1 ,
  • సుందరా కాండ ,
  • కొండపల్లి రాజ,

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)

రామిశెట్టి రాజు , Ramishetti Raju(fight master)