
పరిచయన్ :
- కీర్తి ఒక తెలుగు టి.వి యాంకర్ . 9 వ తరగతి చదువు తున్నప్పటి నుండి యాంకరింగ్ లో ప్రవేశించినది . ఎక్కువ గా జెమిని టి.వి. లో పని చేసారు .
ప్రొఫైల్ :
- పేరు : కీర్తి - జి.
- ఊరు : హైదరాబాద్ -ఓల్డ్ సిటీ ,
- నాన్న : జి.లోకేస్వర్ ,బిజినెస్ మాన్ ,
- అమ్మ : జయశ్రీ ,- గృహిణి ,
- తోబుట్టువులు : తన తో కలిపి నాలుగు అక్క చెల్లెళ్ళు ,ఒక తమ్ముడు ,
- చదువు : డిగ్రీ .
కెరీర్ : స్కూల్ లో చదివేటప్పుడు కృష్ణుడు వేషాలు వేసేవారు , జానపద గీతాలకు డాన్స్ చేసేవారు . డాన్స్ బేబి డాన్స్ సెలక్షన్ కి వెళ్ళేటపుడు 'అనురాధ ' గారి ప్రోస్తాహము తో జెమిని టి . వి. లో యాంకర్ గా చేసారు . సుమారు ఆరు సం. జెమిని టివి కి యాకరింగ్ చేసారు.
టి .వి.ప్రోగ్రామ్స్ కొన్ని :
- తక అఫ్ డి టౌన్ ,
- డాన్స్ బేబి డాన్స్ ,
- వన్స్ మోర్ ,
- నీ కోసం ,
- యువర్స్ లవింగ్లి ,
- నవ్వుల నజరానా ,
- సిక్షర్ ,
- ఎఫ్ .ఐ.ఆర్