తరుణ్ , Tarun

పరిచయం :
దక్షిన భారత సిని నటుడు , తెలుగు నటి రోజారమణి కుమారుడు .
బాల నటుడిగా వెండి తెరకు పరిచయమైన తరుణ్ పుట్టిన రోజుః జనవరి 8, 1983. అలనాటి నటి రోజారమణీ, నటుడు చక్రపాణి దంపతుల కుమారుడు.
1990లో 'మనసు మమత' చిత్రంతో వెడితెరకు పరిచయమైన తరుణ్ కి మణిరత్నం 'అంజలి' సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి పేరొచ్చింది. ఈ సినిమాలోని నటనకు గానూ... జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. అంజలి తర్వాత 'దళపతి', 'ఆదిత్య 369', 'తేజ' వంటి ఎన్నో చిత్రాల్లో బాలనటుడిగా నటించి... ప్రేక్షకుల్ని మెప్పించాడు.
చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన తర్వాత చదువు కోసం కొంత విరామం తీసుకుని... మళ్ళీ 2000 సంవత్సరంలో విజయభాస్కర్ దర్శకత్వంలో 'నువ్వే కావాలి' సినిమాతో హీరోగా తెరమీదకొచ్చాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో తరుణ్ టాలీవుడ్ లో లవర్ బోయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత 'ప్రియమైన నీకు', 'నువ్వులేక నేను లేను', 'నువ్వే నువ్వే', వంటి చిత్రాలు తరుణ్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
ప్రొఫైల్ :
- పేరు : తరుణ్ ,
- పుట్టిన తేది : 08-జనవరి-1983 ,
- పుట్టిన ఊరు : చెన్నై ,
- తల్లి : రోజా రమణి , ప్రముఖ తెలుగు ,తమిళ ,మలయాళ సిని నటి ,
- తండ్రీ : బి.చక్రపాణి , నటుడు , దర్శకుడు , నిర్మాత ,
- సిస్టర్ : అమూల్య ,
- మణి రత్నం " అంజలి" సినిమాలో బాల నటుడి గా మొదటి సినిమా . ౧౯౯౧ లో దీనికి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా జాతీయ సినిఅవార్డు వచ్చినది . తరువాత ౨౦౦౦ లో " నువ్వే కావలి " హీరో గా నటించారు .
- ఇయర్ టైటిల్ రోల్ ఒథెర్ నూత్స్
- ౨౦౦౯ - శశిరేఖా పరిణయం
- 2008 భలే దొంగలు తెలుగు
- 2007 నవ వసంతం గణేష్ తెలుగు
- 2005 ఒక వూరిలో శీను తెలుగు
- 2005 సోగ్గాడు రవి తెలుగు
- 2004 సఖియా హరి తెలుగు
- 2003 ఎనక్కు 20 ఉనక్కు ౧౮ శ్రీధర్ తమిళ్
- 2003 ఎలా చెప్పను సేకర్ తెలుగు
- 2003 నిన్నే ఇష్టపడ్డాను చరణ్ తెలుగు
- 2002 నువ్వే నువ్వే రిషి తెలుగు
- 2002 పున్నగై దేశం గణేష్ తమిళ్
- 2001 చిరుజల్లు రిచా అండ్ తరుణ్ తెలుగు
- 2001 నువ్వు లేక నేను లేను రాధా కృష్ణ తెలుగు
- 2000 ప్రియమైన నీకు గణేష్ తెలుగు, దుబ్బెద్ ఇంతో తమిళ్ అస్ కధల సుగామనతు
- 2000 నువ్వే కావలి తరుణ్ తెలుగు
- 1997 వజ్రం తెలుగు
- 1991 ఆదిత్య 369 కిషోర్ కుమార్ తెలుగు
- 1990 అంజలి తరుణ్ తమిళ్, నేషనల్ ఫిల్మ్ అవార్డు ఫర్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్
- =============================
Visit website : dr.seshagirirao.com
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog