అన్నపూర్ణ(నటి) , Annapurna(actress)

పరిచయం :
  • అన్నపూర్ణ ఒక ప్రముఖ తెలుగు సిని నటి . తల్లి , అత్త , అమ్మమ్మ , పిన్ని , మొదలగు పెద్ద తరహ పాత్రలే ఎక్కువ గావేసారు . 1975 లో మోహన్ బాబు తో దాసరి నారాయణరావు దర్సకత్వము లో " స్వర్గం నరకం " లో హీరోయిన్ గావేసారు. ఇదే ఈమె మొదటి సినిమా . తమిళం లో కూడా నటించారు - నడోది పట్టుక్కన్రాన్ , వరవు నల్ల ఉరవు , హిందీలో -వక్త్ శాహేన్శః , కానూన్ కి హత్కడీ . ఈమె మహాన్ బాబు తో స్వర్గం నరకం (1975) లో హీరోయిన్ గాను ,అసెంబ్లీరౌడి(1991) లో తల్లిగాను నటించారు . రెండు సినిమాలు హిట్ అయ్యాయి .
ప్రొఫైల్ : ఫిల్మోగ్రఫీ
  • స్వర్గం నరకం ఇన్ 1975
  • శుభోదయం ఇన్ 1980
  • మొండిఘటం ఇన్ 1982
  • మంచుపల్లకి ఇన్ 1982
  • పెళ్లి చూపులు ఇన్ 1983
  • ఆల్యశికరం ఇన్ 1983
  • మగమః రాజు ఇన్ 1983
  • సంగర్షణ ఇన్ 1983
  • మనిషికో చరిత్ర ఇన్ 1984
  • గూండా ఇన్ 1984
  • దేవాంతకుడు ఇన్ 1984
  • ఇంటి గుట్టు ఇన్ 1984
  • రుస్తుం ఇన్ 1984
  • జాకీ ఇన్ 1985
  • దేవాలయం ఇన్ 1985
  • చట్టంతో పోరత్తం ఇన్ 1985
  • దొంగ ఇన్ 1985
  • చిరంజీవి ఇన్ 1985
  • జ్వాల ఇన్ 1985
  • పులి ఇన్ 1985
  • రక్త సింధూరం ఇన్ 1985
  • ఒక రాధా ఇద్దరు కృష్ణులు ఇన్ 1985
  • రాక్షసుడు ఇన్ 1986
  • చాణక్య శపథం ఇన్ 1986
  • వక్త్ క శాహేన్శః ఇన్ 1987
  • సంసారం ఒక చదరంగం ఇన్ 1987
  • భలే మొగుడు ఇన్ 1987
  • జేబు దొంగ ఇన్ 1987
  • వరవు నల్ల ఉరావు ఇన్ 1990
  • స్తూవేర్త్పురం పోలీస్ స్టేషన్ ఇన్ 1991
  • ఆదిత్య ౩౬౯ ఇన్ 1991
  • పచని సంసారం ఇన్ 1992
  • హలో డార్లింగ్ ఇన్ 1992
  • నదోది పట్టుక్కరన్ ఇన్ 1992
  • ప్రాణ దాత ఇన్ ౧౯౯౩
  • మెకానిక్ అల్లుడు ఇన్ ౧౯౯౩
  • జాంబ లకిడి పంబ ఇన్ ౧౯౯౩
  • గాయం ఇన్ ౧౯౯౩
  • గోవింద గోవింద ఇన్ ౧౯౯౩
  • శుభలగ్నం ఇన్ 1994
  • హలో బ్రోతేర్ ఇన్ 1994
  • హీరో ఇన్ 1994
  • బ్రహ్మచారి మొగుడు ఇన్ 1994
  • బావగారు బాగున్నారా ఇన్ 1998
  • హే రామ్ ఇన్ 2000
  • కౌరవుడు ఇన్ 2000
  • తిలదానం ఇన్ 2001
  • మురారి ఇన్ 2002
  • ఎవడితే నాకేంటి ఇన్ 2007
  • గొడవ ఇన్ 2007
(Source :sitara )

Comments

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

లీలారాణి , Leelarani

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)