మనో (గాయకుడు) , Mano (singer)

పరిచయం :
  • మనో (సింగెర్) -బాలు తో పాడటం నా కెరీర్‌కు ఉపయోగపడింది. అందువల్లే ఎక్కువ పాటలు పాడగలిగాను అని గాయకుడు మనో అలియాస్ నాగూర్ బాబు పర్కొన్నారు. అన్ని భాషల్లో 21వేల పాటలు పాడారు. రజనీకాంత్ తదితర ఆర్టిస్టులకు డబ్బింగ్ చెప్పారు. ఇప్పుడు మనో సంగీత దర్శకుడిగా మారారు.
  • తన మాటల్లో : అలీ హీరోగా నటిస్తున్న 'సోంబేరి' చిత్రానికి ఆయన సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ సందర్భంగా మనో విలేకరులతో మాట్లాడుతూ 'బాల నటుడిగా దాసరి నారాయణరావు గారు పరిచయం చేశారు. అయితే సంగీతం అంటే చిన్నతనం నుండీ ఇష్టం. ఒక సందర్భంలో నా ప్రతిభను గుర్తించిన ఎమ్మెస్ విశ్వనాధన్ గారు తన ఆసిస్టెంట్‌గా చేర్చుకున్నారు. తర్వాత చక్రవర్తి గారి దగ్గర చేరాను. ట్రాక్స్ పాడేవాడిని, అలా అవకాశాలు పెరిగి గాయకుడిగా రాణించాను.
    • తెలుగుతో పాటుగా హింది, తమిళం, మళయాళం, కన్నడ, బెంగాళీ భాషల్లో పాడాను అని తెలిపారు. నటుడిగా, గాయకుడిగా రెండు కాళ్లపై ప్రయాణం మంచిది కాదనే ఉద్దేశ్యంతో నటనకు దూరంగా ఉన్నాను. ఇప్పుడు సంగీతాంకు దర్శకత్వం వహించే అవకాశం రచయిత జొన్నవిత్తుల దర్శకత్వం వహిస్తున్న 'సోంబేరి' చిత్రం ద్వారా వచ్చింది. కథ విన్నాకే అంగీకరించమని జొన్నవిత్తుల కోరారు. కథలో వైవిధ్యం ఉంది. జానపద, మెలోడి, గజల్, వెస్ట్రన్, ఇండో అరబిక్ ఇలా అన్ని పాటలు చేసే అవకాశం ఇందులో కలిగింది. సంగీత దర్శకుడిగా మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను అని మనో తెలిపారు.

ప్రొఫైల్ :
  • పేరు : మనో ,
  • అసలు పేరు : నాగూర్ బాబు ,(ఇళయరాజా మనో గా పేరు మార్చారు).
  • పుట్టిన తేది : 26-October-1965.
  • పుట్టిన స్థలం : విజయవాడ ,
  • మతము : ముస్లిం ,
కుటుంబము :
  • తండ్రి :రశుల్ (ఆల్ ఇండియా రేడియో లో పనిచేసారు ),
  • తల్లి : శ హీద ,
  • భార్య & పిల్లలు : జమీల , పిల్లలు ముగ్గురు - ఇద్దరు అబ్బాయిలు ->రఫీ , షాకిర్ , ఒక అమ్మాయి ->సోఫియా.
  • మొత్తము పాడిన పాటలు : 22,000 (2007)-in14 Indian languages.
  • పాటలు పడిన భాషలు : తెలుగు , తమిళం , కన్నడం , మలయాళం , హిందీ ,
నటించిన సినిమాలు : *బాల నటుడు గా :
  • నీడ ,
  • రంగూన్ రోవ్డి ,
  • కేతు గాడు ,
  • నీడలేని ఆడది -హీరోయిన్ తమ్ముడి గా ,
యాక్టర్ గా :
  • 1. హలో డార్లింగ్ (1992)
  • 2. సింగారవేలన్ (1992) .... మనో
ఫిల్మోగ్రఫీ : కొన్ని సినిమాలు
  • 1. పందిప్పద (2005) (playback singer)
  • 2. తోమ్మనుం మక్కలుం (2005) (playback singer)
  • 3. ఠాగూర్ (2003) (playback singer)
  • 4. గంగోత్రి (2003) (playback singer)
  • 5. ఒనె మాన్ షో (2001) (playback singer)
  • 6. రావనప్రభు (2001) (playback singer)
  • 7. ఖుషి (2001) (playback singer)
  • 8. ఎదురులేని మనిషి (2001) (playback singer)
  • 9. తేన్కసిపట్టణం (2000) (playback singer)
  • 10. జోష్ (2000) (playback singer)
  • 11. ఆవారాగాడు (2000) (playback singer)
  • 12. ఇద్దరు మిత్రులు (1999) (playback singer)
  • 13. మోనిషా ఎన్ మోనాలిసా (1999) (playback singer)
  • 14. స్నేహం కోసం (1999) (playback singer)
  • ౧౫. శుభాకాంక్షలు (1998) (playback singer)
  • 16. సత్య (1998) (playback singer)
  • 17. బావగారు బాగున్నారా? (1998) (playback singer)
  • 18. ఇరువర్ (1997) (playback singer)
  • 19. మిన్సార కనవు (1997) (playback singer)
  • 20. హిట్లర్ (1997) (playback singer)
  • 21. అన్నమయ్య (1997) (playback singer)
  • ౨౨. ఎక్కరేయనేంటే మానసం (1997) (playback singer)
  • 23. ది గుడ్ బాయ్స్ (1997) (playback singer)
  • 24. మాస్టర్ (1997) (playback singer)
  • 25. శ్రీకారం (1996) (playback singer)
  • 26. అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి (1996) (playback singer)
  • 27. దెయ్యం (1996) (playback singer)
  • 28. లిటిల్ ఒల్దిఎర్స్ (1996) (playback singer)
  • ౨౯. శుభమస్తు (1995) (playback singer)
  • ౩౦. మద్య తరగతి మహాభారతం (1995) (playback singer)
  • 31. రియల్ హీరో (1995) (playback singer)
  • ౩౨. బిగ్ బాస్ (1995) (playback singer)
  • ౩౩. చంద్రలేఖ (1995) (playback singer)
  • 34. మనీ మనీ (1995) (playback singer)
  • 35. సతి లీలావతి (1995) (playback singer)
  • ౩౬. తోం & జెర్రీ (1995) (playback singer)
  • ౩౭. ముగ్గురు మొనగాళ్ళు (1994) (playback singer)
  • ౩౮. భైరవ ద్వీపం (1994) (playback singer)
  • ౩౯. తేన్ద్రల్ వరం తేరు (1994) (playback singer)
  • 40. కిలిపెత్చు కేత్కవ (1993) (playback singer)
  • ౪౧. ఆజా మేరి జాన్ (1993) (playback singer)
  • ౪౨. ముతమేస్త్రి (1993) (playback singer)
  • ౪౩. ఎంగ తంబి (1993) (playback singer)
  • ౪౪. కోయిల్ కాలి (1993) (playback singer)
  • ౪౫. మెకానిక్ అల్లుడు (1993) (playback singer)
  • ౪౬. రాకకయి కోయిల్ (1993) (playback singer)
  • ౪౭. తంగ కిలి (1993) (playback singer)
  • ౪౮. అగ్ని పార్వై (1992) (playback singer)
  • ౪౯. అల్లరి పిల్ల (1992) (playback singer)
  • 50. ఘరానా మొగుడు (1992) (playback singer)
  • ౫౧. మాప్పిలై వందాచు (1992) (playback singer)
  • ౫౨. పాండి దూరి (1992) (playback singer)
  • ౫౩. ప్రియతమ (1992) (playback singer)
  • ౫౪. రోజా (1992) (playback singer)
  • ౫౫. తంగ మనసుక్కారన్ (1992) (playback singer)
  • ౫౬. శివ శక్తి (1991) (playback singer)
  • ౫౭. మధుర నగరిలో (1991) (playback singer)
  • ౫౮. ఈరమాన రోజావే (1991) (playback singer)
  • ౫౯. కొదమ సింహం (1990) (playback singer)
  • ౬౦. క్యిది దాదా (1990) (playback singer)
  • ౬౧. లంకేశ్వరుడు (1989) (playback singer)
  • ౬౨. రాజ చిన్న రోజా (1989) (playback singer)
  • ౬౩. యముడికి మొగుడు (1988) (playback singer)
  • ౬౪. తీర్థ కరయినిలే (1987) (playback singer)
Soundtrack:
  • 1. యమదొంగ (2007) (పెర్ఫోర్మేర్: "శ్రికరకరుండా", "బంభారాల చుమ్భానల", "యంగ్ యమ")
  • 2. శంకర్దాదా జిందాబాద్ (2007) (పెర్ఫోర్మేర్: "జగదేక వీరునికి అతిలోక సుందరికి")
  • 3. అన్నవరం (2006) (పెర్ఫోర్మేర్: "అన్నయ్య అన్నావంటే")
  • 4. తోమ్మనుం మక్కలుం (2005) (పెర్ఫోర్మేర్: "నేరినజ్కు")
  • 5. ఠాగూర్ (2003) (పెర్ఫోర్మేర్: "గప్పుచిప్పు గప్పుచిప్పు")
  • 6. ఒనె మాన్ షో (2001) (పెర్ఫోర్మేర్: "రాక్కడంబిల్", "నిరమజ్హయిల్")
  • 7. అయాల్ కదా ఎజ్హుతుకయను (1998) (పెర్ఫోర్మేర్: "ఆకశాతామర")
(source : ఈనాడు ఆదివారము 01 ఫిబ్రవరి 2009 ).

Popular posts from this blog

లీలారాణి , Leelarani

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)