శ్రీ రామ మూర్తి పినిశెట్టి , SriRamaMurty Pinisetty


- -----------------------------------------
Introduction :
- పినిశెట్టి శ్రీరామమూర్తి ప్రముఖ్ తెలుగు నాటక, సినిమా రచయిత మరియు దర్శకులు. చిన్ననాటి నుండి నాటక రచన, ప్రదర్శనలలో కృషిచేశారు. 1944 సంవత్సరంలో 'ఆదర్శ నాట్యమండలి'ని స్థాపించారు. ఆదర్శజ్యోతి అనే నాటకం రాసి, ప్రదర్శించి ప్రశంసలు పొందారు. వీరు రాసిన ఇతర నాటకాలు 'కులం లేని పిల్ల', 'పల్లె పడుచు', 'అన్నా చెల్లెలు' అనేక నాటక సమాజాల వారు దేశమంతటా ప్రదర్శించారు. స్త్రీ పాత్ర లేకుండా రాసిన 'ఆడది' నాటిక వేయికి పైగా ప్రదర్శనలు ఇవ్వబడి చరిత్ర సృష్టించింది. అదే విధంగా 'పంజరంలో పక్షులు', 'రిక్షావాడు', 'సాగరయ్య సంసారం' కూడా బహుళ ప్రజాదరణ పొందాయి. వీరు చలనచిత్ర రంగంలో ప్రవేశించి దాదాపు 60 చిత్రాలకు సంభాషణలు రాశారు.
- Name: పినిశెట్టి శ్రీరామమూర్తి
- Birth place : బీచ్ పట్నం , నరసాపురం దగ్గర -తూర్పు గోదావరి జిల్లా,
- తోబుట్టువులు : ముగ్గురు అక్కలు .
- చదువు : 5 వ తరగతి వరకె -టైలరింగ్ వృత్తి ,
- పిల్లలు : రవిరాజా పినిసెట్టి ,
- రైటర్:
- పల్లె పడుచు ,
- ఆడది ,
- గడసరి అత్తః సోసగర కోడలు (~1981) (డైలాగ్) (స్టొరీ)
- సంతానం (~1955) (డైలాగ్)
- పరివర్తన (~1954) (నోవెల్ "అన్నా-చెల్లెలు")
- రాజు--పేద
- ========================