ఎస్.జానకి , Janaki.S
- -----------------------------------------------
పరిచయం :
- ఎస్.జానకి(S. Janaki) దక్షిణభారత నేపథ్యగాయని. ఈమె తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ మున్నగు అనేక భారతీయభాషలలో పాటలు పాడినది. జానకి పాటల రచయిత మరియుసంగీత దర్శకురాలు కూడా. కృష్ణుని మరియు సాయిబాబాభక్తురాలైన ఈమె చాలా సమయము పూజలలోగడుపుతుంది. అంతేకాక మీరాపై అనేక భక్తిగీతాల క్యాసెట్లరికార్డు చేసి విడుదల చేసినది.
- జననం - ఏప్రిల్ 23,1938--
- పుట్టిన ఊరు : రీపల్లి -గ్రామము _ పల్లపట్ల,- తాలుకా , గుంటూరుజిల్లా,భారత దేశం,
- రాజమండ్రి "పై డిస్వామిదగ్గరసంగీత పాఠాలు పది సంవ త్సరాల వయసు వరకు నేర్చుకున్నారు ,. ఈమె తన గాత్రాన్ని మూడు సంవస్తారాల వయసుటోను నుండి ఎనభై సంవస్తారాల వయసు టోను వరకు మార్చిమార్చి పాడగలరు .
- రీతులు - నేపథ్యగానం, కర్ణాటక సంగీతము,
- వృత్తి/వృత్తులు - గాయని,
- వాయిద్యాలు - గ్రాత్ర సంగీతం,
- భర్త : వి.రామప్రసాద్ .(లేటు ),
- కొడుకు: వి.మురలీ క్రిష్ణ. ఆడియో వ్యాపారము ఉంది . ఈయన కొన్ని సినిమాలలో నటించారు.(శ్రుతిలయలు ).టి.వి.సీరియల్ లో నటిస్తున్నారు.
- Father-in-Law : ఒక మోనో యాక్టర్. డా.చంద్రశేఖరం.
- కోడలు : ఉమా మురలీ క్రిష్ణ. క్లాసికల్ డేన్సర్.(భరతనాట్యమ్,కూచపూడి,)ఈమెకు "యువకళాభారతి"బిరుదు వచ్చింది.
- మనుమరాళ్లు : అమృతవర్షిని, అప్సర.
- =========================
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog