ఇళయరాజా , Ilayaraja

  • ----------------------------------------------------------------------------------
introduction :
  • ఇళయరాజా-దక్షిణాది ప్రముఖ చలనచిత్ర సంగీత దర్శకుడు. తెలుగు, తమిళ చిత్రసీమలో ఈయన సంగీత దర్శకత్వం వహించిన ఎన్నో చిత్రాలు అఖండ విజయాన్ని సాధించాయి. కన్నడ , మలయాళ , మరాఠీ, హిందీ భాషా చిత్రాలలో సంగీతము అందించారు .
profile :
  • జననం - జూన్ 2, 1943-పన్నైపురం, మధురై జిల్లా, తమిళనాడు
  • స్వస్థలం - పన్నైపురం
  • ఇతర పేర్లు - జ్ఞానదేశికన్, రాసయ్య, రాజా, మేస్ట్రో
  • తండ్రి - రామసామి
  • తల్లి - చిన్నతాయి
  • భార్య : జీవా ,
  • పిల్లలు : ఇద్దరు కుమారులు (కార్తీక్ రాజా, యవన్ శంకర్ రాజా) ఒక కుమార్తె (భవతారణి). వీరు కూడా సంగీత దర్శకులు, గాయకులు.
Career :
  • ఇళయరాజా- భారత దేశపు సంగీత దర్శకుడు, పాటల రచయిత, గాయకుడు. తన 30 సంవత్సరాల వృత్తి జీవితములో వివిధ భాషలలో దాదాపు 4000 పాటలకు, 800 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. ఇళయరాజా ఇండియాలోని, చెన్నై లో నివసిస్తారు. 1970, 1980, 1990లలో ఇళయరాజా దక్షిణ భారత సినీ పరిశ్రమలోని గొప్ప సంగీత దర్శకులలో ఒకరు. ఈయన తమిళ జానపదపాటల రచనాశైలిని ఏకీకృతము చేశారు. దక్షిణ భారత సంగీతములో పాశ్ఛాత్య సంగీతములోని విశాలమైన, వినసోంపైన జిలుగులను ప్రవేశపెట్టాడు .ఉత్తమ సంగీత దర్శకునిగా మూడు సార్లు జాతీయ అవార్డు అందుకొన్నాడు.
  • ===============================
Visit my website -->Dr.seshagirirao-MBBS

Comments

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)

రామిశెట్టి రాజు , Ramishetti Raju(fight master)