రమాప్రభ,Ramaprabha
పరిచయం :
- రమాప్రభ (Ramaprabha) తెలుగు సినిమా నటి. చిత్తూరు జిల్లా, వాల్మీకిపురానికి (దీని పాతపేరు వాయల్పాడు) చెందిన ఈ నటి చిన్నతనం నుంచే నటన మీద మక్కువతో ఆ వైపు మరలింది. హాస్య నటిగా ఎంతో పేరు తెచ్చుకున్నరమాప్రభ ఎన్నో సినిమాల్లో, ఎంతోమంది సరసన, ముఖ్యంగా అల్లు రామలింగయ్య, రాజబాబు వంటి నటుల జోడీగానటించింది. ప్రముఖ నటుడు శరత్బాబును పెళ్ళాడి 14 సంవత్సరాల తరువాత విడాకులు తీసుకుంది. నటుడు శరత్ బాబుతో విడిపోయిన రోజు తన జీవితంలో అత్యంత మధురమైన రోజు అని నిర్మొహమాటంగా చెపుతోన్న రమాప్రభ .
- అసలు పేరు-- రమాప్రభ
- ముద్దు పేరు--రమ్మి
- పుట్టిన తేదీ---మే ౫
- పుట్టిన ఊరు : మదనపల్లి
- భర్త : శరత్ బాబు (నాలుగు సంవస్తరాలు రమాప్రభ కంటే చిన్న )
- ఎత్తు -------5.0
- చదువు ----- లేదు. చదువుకోలేదు
- తొలి చిత్రం---- చిలకా-గోరింక...1963లో
- ప్లస్ పాయింట్--మర్చిపోయేతనం
- మైనస్ పాయింట్ -అనుకున్నది చెప్పి ఇబ్బందిలో పడటం
- మీలో మీకు నచ్చేది-ప్రెండ్లీగా ఉండడం
- ఇతరులలో నచ్చేది--ఒక్కో వ్యక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది
- చిన్ననాటి అనుభూతులు- ఎన్నో..ఎన్నో..నేను చెపితే మీకు స్పేస్ సరిపోదు. వినే ఓపికా అంత ఉండదు.
- ఇష్టమైన ఆహారం------రాగుల సంకటి, ఇడ్లీ, పొంగల్
- ఇష్టమైన వ్యవహారం----కుట్టడం...వంటచేయడం
- అభిమాన హీరో ------ఎస్వీరంగారావు
- అభిమాన హీరోయిన్--- రమాప్రభ
- ఇష్టమైన హాలిడే స్పాట్---నేనెక్కడ ఉంటే అదే
- ఇష్టమైన డ్రింక్---------వేడినీళ్ళు
- మీ దృష్టిలో సెక్సియెస్ట్ పర్సన్- నాకు ఆ టైంకి ఎవరు కనబడితే వాళ్ళే
- మీరు ద్వేషించేది----------విశ్వాసం లేకపోవటాన్ని
- అభిమానించేది-----------నిజంగా ప్రేమించే వాళ్ళని
- చేదు అనుభవం ----------అయ్యబాబోయ్..చాలా ఉన్నాయి
- తీపి గుర్తు---------------శరత్ బాబుతో విడిపోయిన రోజు
- సినిమాల్లోకి రాకపోతే-------ఏమో..ఏం తెలుసు
- బెడ్‌రూమ్‌లో మీకిష్టమైనది---నిద్రపోవడం
- అభిమానులతో మీ అనుభవం - వారి అభిమానంతో ఒక్కోసారి కరిగిపోతాం..ఒక్కోసారి బిగుసుకుపోతాం
- మీ ఈ-మెయిల్ ----------No.
- ౧. దేసముడురు (౨౦౦౭)--
- ౨. ఎవన్దొఇ శ్రీవారు (౨౦౦౬) .... ఐశ్వర్య రై--
- ౩. హ్యాపీ (౨౦౦౬)--
- ౪. దేవదాసు (౨౦౦౬) .... భానుమతి'స గ్రంద్మోతేర్--
- ౫. వీరభద్ర (౨౦౦౫)--
- ౬. అవునన్న కాదన్నా --(౨౦౦౫)--
- ౭. మర్ & మ్ర్స్ శైలజ కృష్ణ మూర్తి (౨౦౦౪)--
- ౮. ఠాగూర్ (౨౦౦౩) .... బామ్మ--
- ౯. అమ్మాయే నవ్వితే (౨౦౦౧)--
- ౧౦. ఫ్యామిలీ సర్కస్ (౨౦౦౧)--
- ౧౧. అప్పారావు కి ఒక నెల తప్పింది --(౨౦౦౧)--
- ౧౨. ప్రేమంటే ఇదేరా (౧౯౯౮) .... సుబ్బమ్మట్ట--
- ౧౩. ఆవిడ మా ఆవిడే (౧౯౯౮) .... విక్రాంత్'స మొతేర్--
- ౧౪. అప్పుల అప్ప రా (౧౯౯౧) .... అమ్మజి--
- ౧౫. వివాహ భోజనంబు(౧౯౮౮)--
- ౧౬. కారు దిద్దిన కాపురం (౧౯౮౬)--
- ౧౭. శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (౧౯౮౬)--
- . ముచతగా ముగ్గురు (౧౯౮౫)--
- ౧౯. స్వాతి (౧౯౮౫)--
- ౨౦. జనని జన్మభూమి (౧౯౮౪)--
- ౨౧. పట్నం వచ్చిన పతివ్రతలు (౧౯౮౨)--
- ౨౨. ౪౭ నత్కల్ (౧౯౮౧)--
- ౨౩. గడసరి అత్తః సోసగర కోడలు (౧౯౮౧)--
- ౨౪. ఇది కతకాడు (౧౯౭౯)--
- ౨౫. ఇంటింటి రామాయణం (౧౯౭౯)--
- ౨౬. నా ఇల్లు నా వాలు -(౧౯౭౯)--
- ౨౭. ప్రాణం కరీడు (౧౯౭౮) .... చాకలి సుబ్బి--
- ౨౮. దొంగల దోపిడి (౧౯౭౮)--
- ౨౯. సిరి సిరి మువ్వ (౧౯౭౮)--
- ౩౦. సొమ్మొకడిది సోకొకడిది (౧౯౭౮) .... గెస్ట్ రోల్--
- ౩౧. మనుషులంతా ఒక్కటే (౧౯౭౬) .... ముత్యాలు/రామ--
- ౩౨. శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ (౧౯౭౬)--౩౩
- . జీవన జ్యోతి (౧౯౭౫)--
- ౩౪. డో ఫూల్ (౧౯౭౩)--
- ౩౫. రాని ఆర్ జాని (౧౯౭౩) .... గీత--
- ౩౬. బడి పంతులు (1972)-
- -౩౭. ఇద్దరు అమ్మాయిలు (1972)-
- -౩౮. టాటా మనవడు (1972)-
- -౩౯. బొమ్మ బోరుస (౧౯౭౧)--
- ౪౦. చిలక గోరింక (౧౯౬౬).
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog