పరిచయం : హరి ప్రసాద్ తెలుగు సిని నటుడు . అమాయకమైన ముఖము లో ఒక సిని నటి ని ఆరాధ్యదేవటగా కొలుస్తూ , నాయనమ్మ ప్రేమను , మరదలి అనురాగాన్ని లెక్కచేయక , ఆమె తోటిదే జీవితం అంటు , నాయనమ్మ నిర్మలమ్మ చేత " ఒరేయ్ సాదు " అని పిలిపించుకొనే -- శివరంజిని " నటుడే ఈ హరిప్రసాద్ . తెలుగులో ప్రముఖ నటి సుహాసిని మొదటి హీరో (కొత్త జీవితాలు చిత్రం లో ) , సినిమాలు మీద మక్కువ తో డిగ్రీ పూర్తిచేసి , ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షన పొందేరు . దాసరి "శివరంజని " లాంటి సూపర్ సినిమా ద్వార హీరో గా పరిచయం అయ్యారు . " యముడికి మొగుడు " చిత్ర నిర్మాతల లో ఒకరై నిర్మాత గా నిలదొక్కు కున్నారు . . .చిరంజీవి , కమెడియన్ సుధాకర్ , హరిప్రసాద్ .. ఫిల్మ్ యాక్టింగ్ లో ట్రైనింగ్ అయినపుడు రూమ్మటేస్ గా ఉండేవారు . ప్రొఫైల్ : పేరు : హరి ప్రసాద్ , వయసు : 52 సంవత్సరాలు , ఊరు : ఖమ్మం జిల్లా , నాన్న : ప్రట్టిగడప కోటం రాజు , ఆర్.టి.సి .లో పని . టి.యల్ .కాంతారావు క్లాసు మేట్స్ . అమ్మ : రాజేశ్వరమ్మ కుటుంబము : ఎనమండుగురు ఆడ పిల్లల , ముగ్గురు సోదరులు , మగపిల్ల లో పెద్దవ
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog