భూమిక,Bhoomika

పరిచయం :
  • తెలుగు సినిమాలలో రంగప్రవేశం చేసిన ముంబయి కథానాయికలలో భూమిక ఒకరు. హెచ్ . సి,ఎల్. లో ఎనిమిదిమాసాలు పనిచేసారు. తరువాత ఒక హోటర్ లో రిసెప్షనిస్టు గా చేసారు. పాండ్స్ యాడ్స్ చేసాక గుర్తింపు వచ్చింది ... అది చూసి హైదరాబాద్ నుంచి ఆడిషన్ కు పిలుపు వచ్చింది ... వారం రోజులలో 'యువకుడు' సినిమాకు షూటింగ్ కొరకురమ్మన్నారు. ఒకే . కోలీవుడ్ ,బాలీవుడ్ లోనే కాక భోజ్ పూరి , పంజాబీ ,సినిమాలలో నటించారు. ఈమె తొలిపారితోషికం రూ.2,200/- అమ్మ చేతిలో పెట్టిందట. నమ్మమంటారా?
ప్రొఫైల్ :
  • పేరు : భూమిక చావ్లా .
  • అసలు పేరు -- "రచనా ఛావ్లా,
  • కొత్త పేరు : భూమిక ఠాకూర్ ,
  • నిక్ నేమ్ -:- గుడియా.
  • పుట్టిన తేది -- 21-ఆగస్టు-1978 న ముంబై (ఇండియా)పుట్టేరు.
  • ఎత్తు : 5' 3'' ,
  • చదువు : 10+2 .
కుటుంబము :
  • తండ్రి - కొలొనె(I.A.S),ఆర్మీ ఆఫీసర్ .
  • తల్లి - బాలి ఛావ్లా(house wife),
  • ఒక అన్నా, armed ఫోర్సెస్ లో నే పనిచేస్తున్నాడు.
  • ఒక అక్కా ఉన్నారు. పెల్లిచేసు కొని ఢిల్లీ లో స్థిరపడి పోయారు.
  • భర్త- భరత్ఠాకూర్ (Yoga instructor). హిందీ, ఇంగ్లిష్ లో మాట్లాడగలరు. ప్రపంచ వ్యాప్తముగా సొంత యోగ ఇంస్తిత్యుట్స్ ఉన్నాయి . భూమిక యోగ నేర్చుకున్నప్పుడు కలిసిందట , ప్రేమలో పడిందట .
  • మొదటి సినిమా -- " యువకుడు" (2000 ). తరువాత తమిళం, హిందీ చిత్రాలలోనటించి పేరు తెచ్చుకొంది.
భూమిక నటించిన కొన్ని తెలుగు చిత్రాలు
  • యువకుడు -2000*
  • ఖుషీ-2001
  • మిస్సమ్మ-2002
  • సింహాద్రి-2003
  • సాంబ -2003
  • ఒక్కడు-2002
  • స్వాగతం-2007
  • మల్లె పువ్వు 2007,
  • అనసూయ -2007
కొన్ని తమిళ సినిమాలు :
  • బద్రి -2000,
  • రోజా కూత్తం -2002,
  • జిల్లును ఒరు కాదల్ 2005,
  • మా -2009,
కొన్నిహిందీ సినిమాలు :
  • తేరే నాం -2003 ,
  • రన్ -2003 ,
  • దిల్ నే జిసే అప్నా కహా -2004,
  • సిల్సిఇలి -2004 ,
  • దిల్ జో భి కహీ -2005 ,
  • బెనాం -2006,
  • ఫ్యామిలీ తీస్ అఫ్ బ్లడ్ -2006,
  • గాంధీ మై ఫాదర్ 2006,
పంజాబీ సినిమాలు :
  • యారియన్ -2008

Comments

  1. Hi dis is Krishna Kumar Lakkoju frm Paralakhemundi(Orissa).
    I like Bhoomika. simply I love her acting and feelings like eye expressions, lip movements.
    One main important thing is My Date of Birth( I mean month and date) and Bhoomika's month and date is same.
    Actually I'm looking for the Directing chance. I've a Beautiful LOVE STORY. So if I got a chance for directing surely I'll shoot a picture with Bhoomika.
    Its my commitment also Bhoomikaji.
    So finally one small compliment 4 u....
    Ur looking so nice, traditional, beautiful, cute and I dont know more how to explain U.............
    Urs
    Lakkoju Krishna Kuamr
    Paralakhemundi(ORISSA)
    Ph. No. 09861018533
    Email: urs_lifefriend@yahoo.co.in
    urs.sweetkittu@gmail.com

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)

రామిశెట్టి రాజు , Ramishetti Raju(fight master)